Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ కాదు.. భారతీయ సినీ చరిత్రలో ఒకే ఒక్కడు .. ప్రభాస్ ఆ రికార్డుకు దరిదాపుల్లో ఎవరు లేరు.. అవును ప్రభాస్.. ఒక్కో సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ ఇంతింతై అన్నట్టు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపెడుతున్నాడు. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతన్నారు.
Kalki 2898 AD Hindi Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో సాలిడ్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతున్న ఈ మూవీ హిందీలో బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే.. ?
Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా.. అభిమానులు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు.
Kalki 2898 AD: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా టిక్కెట్స్ కోసం రికమండేషన్స్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ ఆ ఏరియాలో మాత్రం ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Kalki 2898 AD Cast: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి సినిమాలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 1985లో వీళ్లిద్దరూ.. కలిసి నటించిన ఒక హిందీ సినిమా నుంచి.. వీళ్ళిద్దరి ఫోటో ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tollywood Highest Pre Release Business Movies: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఆదిపురుష్ తో పాటు పుష్ప సహా పలు సినిమాలు కూడా ఉన్నాయి.
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. అంతేకాదు ఇక్కడ బడా హీరోలందరు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగులో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..
Kalki Movie Pre Release Business: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ఈయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.
Prabhas Vs Chiranjeevi: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ కి సంబంధించిన ఓ పాట ఉంది. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా..
Kalki 2898 AD Censor Review: రెబల్ స్టార్ ప్రభాస్ ఎపుడెపుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమా పై సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సారి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉండబోతుదని హింట్ ఇచ్చారు.
Kamal Haasan in Kalki2898AD: భారీ అంచనాల మధ్య ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా.. జూన్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. తెలుగులో మాత్రమే కాక తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషలో కూడా ఈ చిత్రం విడుదలకు.. సిద్ధం అవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ.. కమల్ హాసన్ తన పాత్రకి డబ్బింగ్.. చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Kalki Tickets: భారీ అంచనాల మధ్య ప్రభాస కల్కి.. సినిమా ఈ గురువారం విడుదల కాబోతోంది. సినిమా మీద అంచనాలతో పాటు ..సినిమా టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు మల్టీప్లెక్స్ లలో ఇటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా టికెట్ రేట్లు.. భారీగానే పెరిగాయి.
Kalki Tickets: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా జూన్ 27న విడుదల కాబోతున్న.. సంగతి తెలిసిందే. అయితే 2019లో రాజశేఖర్ నటించిన కల్కి సినిమా కూడా ఇదే వారం విడుదల రీ-రిలీజ్ అవుతుంది. దీంతో ఈ రెండు సినిమాలకి కన్ఫ్యూజ్ అయ్యి.. అభిమానులు.. ప్రభాస్ కల్కి కాకుండా రాజశేఖర్.. సినిమా టికెట్లు బుక్ చేసుకున్నారు.
Prabhas Cameo Role: మరో మూడు రోజుల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ‘కన్నప్ప’లో పవర్ ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ మరో సినిమాలో క్యామియో రోల్ చేసాడు.
Kamal Haasan Indian 2: తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు.. మిగతా భాషలతో పోల్చుకుంటే.. తమిళంలో ఎప్పుడూ.. తక్కువ కలెక్షన్లు అందుకుంటూ ఉంటాయి. తమిళ్ ప్రేక్షకులు అంత త్వరగా తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేయరు. ఈ నేపథ్యంలోనే కల్కి సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయితే.. ఆ ప్రభావం ఇండియన్ 2 సినిమా మీద ఉంటుంది.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ? ఆ అవతార మహత్యంతో పాటు కల్కి మూవీలో ఈ అవతారాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.
Kalki 2898 AD Cast: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్.. దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమాలో.. చాలామంది స్టార్ నటీనటులు కామియో పాత్రలలో.. కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల కి సంబంధించిన.. స్టార్లు ఈ సినిమాలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో క్యామియో రోల్స్ కి సంబంధించిన లిస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Kalki Trailer 2: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమా.. భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా మిడ్ నైట్ ప్రీమియర్ ల గురించిన చర్చ.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Kalki Trailer: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూన్ 27న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా యూనిట్ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు
Kalki 2898 AD: కల్కి సినిమా భారీ అంచనాల మధ్య.. జూన్ 27న విడుదల కాబోతున్న.. సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాలో.. చాలామంది స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే 25 మంది కంటే ఎక్కువ స్టార్లు.. ఈ సినిమాలో చిన్నచిన్న క్యామియో పాత్రలలో.. కూడా కనిపించబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.