Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా రిలీజైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనాలు వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది.
Disha Patani latest Photoshoot: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని మరోసారి సోకుల విందు చేసింది. తాజాగా బ్లాస్టింగ్ స్టిల్స్ షేర్ చేసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తారది భామ అయిన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ముందుగా అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా హాట్ సమ్మర్లో ఇన్నర్‌వేర్‌లో సెగలు పుట్టిస్తోంది.
Disha Patani Hot Pics Viral: హాట్ బ్యూటీ దిశా పటాని హాట్ నెస్ తో సెగలు రేపుతోంది. ఈ బ్యూటీ గ్లామర్ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. గతేడాది 'ఆదిపురుష్' 'సలార్' మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
Disha Patani: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఒకరు. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రోళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Actress Disha Patani looks very hot in silver saree and strapless bra. హాట్ బ్యూటీ దిశా పటాని తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సిల్వర్ కలర్ శారీ, స్ట్రాప్‌లెస్ బ్రాలో అందాలు ఆరబోశారు.
Disha Patani Latest Outfit దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది.
Actress Disha Patani shares mind blowing Pictures in blue hair with a sunflower. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. నీలిరంగు జుట్టు, పొద్దుతిరుగుడు పువ్వుతో అదిరే పోజులు ఇచ్చారు.
Actress Disha Patani shares amazing Pictures in Black Lingerie With Denims. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ ఇన్నర్లో అదిరే పోజులు ఇచ్చారు.
Disha Patani New Boyriend: గతంలో డేట్ చేసిన టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన తరువాత ఇప్పుడు దిశా కొత్త వ్యక్తితో చెట్టాలు పట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపిస్తోంది, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Disha Patani Calvin Klein pics దిశా పటాని తాజాగా లో దుస్తుల్లో కనిపించింది. తనకు అలవాటైన దుస్తులు, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న దుస్తుల్లో దిశా కనిపించి కనువిందు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.