CM Jagan Tour in Palnadu: సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్స్‌ను అందజేయనున్నారు. స్కూళ్లు ప్రారంభం రోజే విద్యార్థులకు బహుమతిగా సీఎం జగన్ ఈ కిట్స్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్‌లో ఏమున్నాయంటే..?
AP Schools: పిల్లలు ఏప్రిల్ చివరి వరకు ఆ స్కూళ్లో చదువుకున్నారు. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేశారు. తిరిగి బడులు తెరుచుకోవడంతో సంతోషంగా స్కూల్ కు వెళ్లారు. కాని అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులంతా షాకయ్యారు. పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
Jagananna Vidya kanuka: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోగన్ రెడ్డి మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించారు. రెండు నెలల్లో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందిస్తామని తెలిపారు. 8వ తరగతి నుంచి ఆ పై తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ లో ల్యాప్ ట్యాప్ లు పంపిణి చేస్తామని తెలిపారు
CM Jagan Tour: ఏపీలో రేపటి(మంగళవారం) నుంచి స్కూళ్లు పునర్ ప్రారంభం కానున్నాయి. ఈతరుణంలో జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు.
ఇటీవల ప్రవేశపెట్టిన మరో కొత్త పథకం ‘జగనన్న విద్యా కానుక’ (Jagananna Vidya Kanuka). అయితే ఈ పథకం పేరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan On Jagananna Vidya Kanuka Name) అభ్యంతరం వ్యక్తం చేశారు.
జగనన్న విద్యా కానుక (Jagananna Vidya Kanuka)ను వైఎస్ జగన్ మరో కొత్త స్టికర్ కార్యక్రమంగా అభివర్ణించారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy).
అక్టోబర్ 5న విద్యా సంస్థలు తెరవాలన్ననిర్ణయాన్ని ఏపీ సర్కార్ వాయిదా వేసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 5 నుంచే విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ( AP schools reopening ) తొలుత భావించినప్పటికీ.. కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టనందున ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) ప్రకటించారు.
ఏపీలో అక్టోబర్ 5 నుండి స్కూల్స్ రీఓపెన్ ( schools reopening) చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.