Schools reopened in AP: అమరావతి : కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ విధించిన కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడగా ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ ఈనెల 2వ తేదీన ఏపీలోని పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు తొలిసారిగా ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభించింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలల్ని నవంబర్ 2 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. ఆన్లైన్ అడ్మిషన్ల ద్వారా పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైన విద్యాసంవత్సరంను తిరిగి ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క అడుగూ ముందుకేస్తోంది. విద్యార్దులు ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది.
ఏపీలో అక్టోబర్ 5 నుండి స్కూల్స్ రీఓపెన్ ( schools reopening) చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. నిత్యం సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.