ఐపీఎల్ 2022ను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఓ బీసీసీఐ అధికారి కీలక ప్రకటన చేసింది.
Ravi Shastri: భారత్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను లీగల్ చేయాలని టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అలా చేయడం ద్వారా దేశంలోబెట్టింగ్పై నిఘా ఉంచేందుకు వీలవుతుందని తెలిపాడు.
2021 సంవత్సరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యక్తిగతంగా ఏమాత్రం కలిసిరాలేదు. 2021 కోహ్లీకి దాదాపుగా నిద్రలేని రాత్రులనే మిగిల్చింది. ప్రస్తుతం టెస్ట్ సారథిగా ఉన్న కోహ్లీకి 2021 ఎలాంటి చేదు అనుభవాలను మిగిల్చిందో ఓసారి చూద్దాం.
David Warner : ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక మెగా ఆక్షన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటెన్షన్ జాబితాపై డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో పరిశీలిద్దాం.
IPL 2022 Retention Players: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్ల జాబితాలు విడుదలయ్యాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు చెందిన ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఏడాదిపాటు వేటు పడే అవకాశాలున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే.
Mumbai Indians Retained Players list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్ కోసం ఆటగాళ్ల రిటైన్డ్ జాబితా విడుదలైంది. కొన్ని జట్లు ఊహించని విధంగా కొంతమంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ముంబై ఇండియన్ జట్టు ఎవరిని వదులుకుంది, ఎవరిని రిటైన్ చేసుకుందో పరిశీలిద్దాం.
CSK Retained Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కు సర్వం సిద్ధమవుతోంది. 2022 జనవరిలో మెగా ఆక్షన్‌కు సిద్ధమవుతుండటంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా విడుదల చేసింది. ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లను పరిశీలిద్దాం.
ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఏ జట్టు ఎవరిని వదులుకుంటుందో లేదా కొనసాగిస్తుందో అనేది త్వరలో తేలనుంది. ఏ జట్టు పరిస్థితి ఎలా ఉండనుందో పరిశీలిద్దాం.
Ahmedabad, Lucknow likely in IPL 2022 team list: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు అదాని, జిందాల్ స్టీల్ లాంటి (Adani, Jindal steel & power) పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి.
IPL 2021: సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ జట్టుకు దూరం కానున్నాడు. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి(విండిస్) వెళ్లనున్నాడు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ జట్టుకు ఇది ఉహించని షాక్ అనే చెప్పాలి.
IPL 2021: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 16 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Lasith Malinga: శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ తాజాగా అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Mumbai Indians players plays pool volleyball in UAE: వారం రోజుల పాటు క్వారంటైన్ (IPL 2021 quarantine) పూర్తి కావడంతో ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు సరదాగా పూల్ వాలీబాల్ ఆడుతూ క్వారంటైన్ ముగిసిన సంబరాన్ని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
MS Dhoni New Look: గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ 2020 ఆగస్టులో టీ20, వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఆపై ఐపీఎల్ 2020లో చెన్నై జట్టుకు మరోసారి ప్రాతినిథ్యం వహించాడు. అయితే జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.
Suresh Raina about MS Dhoni: న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నమెంట్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ సీఎస్కే స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ (MS Dhoni in IPL) నుంచి తప్పుకున్నట్టయితే.. తాను కూడా ఐపిఎల్‌కి గుడ్ బై చెబుతా అని సురేశ్ రైనా ప్రకటించాడు.
Good News For MS Dhoni: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అభిమానులకు ఓ కీలక అంశంపై స్పష్టత లభించింది. తాజా వేలంలోనూ ధోనీని సీఎస్కే వదులుకునే ప్రసక్తే లేదని తేలిపోయింది.
IPL 2021 Latet News: ఐపీఎల్ 2022లో కొత్త ఫ్రాంచైజీలుగా చేరడానికి ముఖ్యంగా నాలుగు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా సైతం రేసులో ఉంది. 10 జట్లు అయితాయి కనుక వచ్చే ఏడాది 90 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.