IPL 2022 Points Table: ఐపీఎల్ 2022 ప్రారంభమై అప్పుడే వారం రోజులవుతోంది. స్డేడియంలో పరుగుల వరద కన్పిస్తోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లు ప్రత్యర్ధి జట్లకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ జట్టుకు ఎన్ని పాయింట్లు లభించాయో చూద్దాం..
Ravi Shastri reveals His IPL Auction Price Tag. ఐపీఎల్ వేలంలో మీరు ఎంత ధరకు అమ్ముడుపోయేవారు అని అడగ్గా.. తాను కచ్చితంగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేవాడినని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వెంటనే చెప్పారు.
IPL 2022: ఐపీఎల్ 2022 జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ ఇద్దరూ సోదరులు. ఆపోజిట్ టీమ్స్‌లో ఆడుతున్నారు. ఒకరు మరొకర్ని అవుట్ చేశారు. ఇంకొకరు గెలిచారు. అదేంటో మనమూ చూద్దాం.
GT vs LSG: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీతో అదరగొట్టింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
IPL 2022: ఐపీఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీల మధ్య తొలి మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో టీమ్ యాజమాన్యం నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది.
Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ప్లేయర్ గూటికి చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ..ఇక అందుబాటులో ఉండనున్నాడు
IPL 2022: ఐపీఎల్ 2022లో రెండవరోజు ప్రేక్షకులకు పండగగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్..హోరెక్కించింది.
BCCI likely to starts Women's IPL in 2023. మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. 2023లో మహిళల ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుందని బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
IPL 2022: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14 సీజన్లు దాటుకుని 15వ సీజన్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2022 మాత్రం విభిన్న మార్పులతో ఉండనుంది.
Moin Ali: ఐపీఎల్ 2022 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ ఆటగాడు తొలిమ్యాచ్‌కు దూరమౌతున్నాడని ఆ జట్టు అధికారికంగా ప్రకటించింది.
Virat Kohli Join RCB: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రతి జట్టులోని ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ లో తలమునకలయ్యారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శిబిరంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరాడు. ఇకపై బ్యాటర్ గా తాను మెరుగ్గా రాణిస్తానని చెప్పుకొచ్చాడు.
SRH Practice Video: ఐపీఎల్ సీజన్ 15 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. టైటిల్‌పై దృష్టి సారించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీసు ముమ్మరం చేసింది. ఆరెంజ్ ఆర్మీ పేస్ బౌలర్ వికెట్లు విరగ్గొట్టేస్తున్నాడు.
IPL 2022 New Rules: ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభానికి ఎంతో సమయం లేదు. మరో నాలుగురోజుల్లో అట్టహాసంగా ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈసారి ఐపీఎల్ గతంతో పోలిస్తే..కాస్త విభిన్నం. ఎలా ఉండబోతోంది, కొత్తగా వచ్చి చేరిన నిబంధనలేంటో తెలుసుకుందాం..
IPL History: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఆతృతతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022కు ఇంకా నాలుగు రోజులే మిగిలుంది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ జరిగిన 14 ఐపీఎల్ సీజన్లలో ఎవరెవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అత్యధికంగా అందుకున్నారో పరిశీలిద్దాం..
KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సారధి కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పంజాబ్ కింగ్స్ లెవెన్ టీమ్ రాహుల్‌ను ఎందుకు రీటైన్ చేసుకోలేదు. ఇదే అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.