ICC Suspends Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డులో ప్రభుత్వం విపరీతంగా జోక్యం చేసుకోవడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
Bhanuka Rajapaksa Withdraw His Retirement: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స.. తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు. ఇదే విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. తాను ఎంతగానో ప్రేమించే శ్రీలంక జట్టు తరఫున మరికొన్ని రోజులు ఆడాలనే నిర్ణయాన్ని రాజపక్స తెలిపినట్లు శ్రీలంక క్రికెట్ స్పష్టం చేసింది.
Jayasuriya Ex Girlfriend: శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. తన మూడో భార్య మలీకా సిరిసేనకు సంబంధించిన ఓ సెక్స్ టేప్ ను లీక్ చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆమెపై ప్రతీకారం కోసమే జయసూర్య ఆ వీడియోను లీక్ చేసినట్లు శ్రీలంక జాతీయ మీడియా నివేదిస్తుంది.
Lasith Malinga: శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ తాజాగా అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.