Mumbai Indians PlayOffs: ఐపీఎల్ 2022లో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన జట్టు..ఈసారి మాత్రం ఐదుసార్లు వరుసగా ఓడిపోయింది. పరాజయ యాత్ర కొనసాగిస్తున్న ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయా లేవా..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..ఆ అవకాలేంటో చూద్దాం..
MI vs PBKS: ఐపీఎల్ ట్రోఫీని అత్యధిక సార్లు గెల్చుకున్న ముంబై ఇండియన్స్ పూర్తిగా డీలా పడిపోయింది. వరుసగా మరో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
CSK Innings: గతంలో నాలుగు సార్లు ఛాంపియన్..ఈసారి నాలుగు వరుస ఓటములతో అవమానం. కసి పెరిగిందో..అవమానం గుర్తుకొచ్చిందో..విధ్వసం కొనసాగించింది. ఊహించని విద్వంసకర ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించింది.
Senstational Catch: ఐపీఎల్ 2022లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. వాస్తవానికి అద్భుతమనేది చాలా చిన్న పదమేమో..ఆ ఆటగాడి ప్రదర్శన ముందు. లెట్స్ హ్యావ్ ఎ లుక్...
Vira l Poster:క్రికెట్ పిచ్చి..క్రికెట్ అభిమానం మగవారి కంటే అమ్మాయిలకే ఎక్కువేమో. మొన్న విరాట్ కోహ్లీ సెంచరీ వరకూ డేటింగ్ చేయనని ఓ అమ్మాయి..ఇప్పుడీ అమ్మాయి ఇలా. మరో సంచలనానికి తెరతీసింది.
RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ చేసింది. 4 వరుస ఓటముల అనంతరం ఓ విజయం ఊరటనిస్తోంది ఆ జట్టుకు. మరి ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి
SRH vs GT: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ పరంపర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు బ్రేక్ వేసింది. 8 వికెట్ల తేడాతో విలియమ్సన్ టీమ్ ఘన విజయం సాధించింది
Yuzvendra Chahal: ఐపీఎల్ 2022లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు యజువేంద్ర చాహల్ మరో మైలురాయిని చేరుకున్నాడు. దుష్మత చమీరాను అవుట్ చేసి ఆ ఘనత సాధించాడు.
LSG vs RR: ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా ప్రదర్శన ఇస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Virat Craze: క్రికెట్ అంటేనే ఓ పిచ్చి. అందులో విరాట్ కోహ్లిపై ఉండే అభిమానం మరీ ఎక్కువ . ఆ శృతి ఎంతగా పెరిగిందంటే..ఓ మహిళాభిమాని ప్రదర్శించిన బ్యానర్ చూస్తే మీకే అర్ధమవుతుంది.
RCB vs MI: ఐపీఎల్ 2022లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత ఛాంపియన్లు చేతులెత్తేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది.
Delhi Capitals: ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు శుభవార్త అందింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మరి కాస్సేపట్లో జరగనున్న మ్యాచ్‌కు కీలకమైన ఆటగాళ్లు అందుబాటులో రావడంతో ఢిల్లీ కేపిటల్స్ ఊపిరిపీల్చుకుంది.
IPL 2022: ఐపీఎల్ సీజన్ 15 ఆసక్తికరంగా సాగుతోంది. ఛాంపియన్లు చతికిలబడుతుంటే కొత్త టీమ్‌లు సత్తా చాటుతున్నాయి. అప్పుడే ప్లే ఆఫ్ మాచ్ల చర్చ ప్రారంభమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
RCB Record: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు అరుదైన ఘనత సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ చరిత్రలో వందవ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ఖ్యాతి కెక్కింది.
KKR Vs MI Match Updates: ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 6) ఆసక్తికర పోరు జరగనుంది. పుణె వేదికగా జరగనున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఇంతకీ ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.