Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
Omicron Variant BA.4 in Hyderabad: ఒమిక్రాన్‌కి చెందిన సబ్ వేరియంట్ బిఎ 4 తొలి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 కేసుగా తెలుస్తోంది. ఆఫ్రికా నుంచి వచ్చిన సదరు వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Ktr London Tour: లండన్‌లో మంత్రి కేటీఆర్ బృందం పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. తాజాగా ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
His advisory commission unanimously decided to recommend to US President Biden to complete the pending green card application process within six months
Covid Cases: దేశంలో గడిచిన 24 గంటల్లో 1829 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 15 వేల 647 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
India-China Border:భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చైనా దురాక్రమణలను సైనిక బలగాలు అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్‌పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సమిసిపోకపోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరుదేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు తుడ్చుకుపెట్టుకుపోయాయి. దీని వల్ల ఇరు దేశాలకు ఏమి ఒరిగిందో తెలియదు గానీ..ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతోంది.
India beat Indonesia 3-0 to win maiden Thomas Cup. బ్యాడ్మింటన్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.
India Covid: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ దాదాపు 371 కేసులు తగ్గాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
Amit Shah has recently written a book on his favorite leader Narendra Modi. Speaking at the book launch, Amit Shah made some interesting comments on Narendra Modi
Bangladesh చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ మన పొరుగుదేశాలు. ఆర్థికంగా బాగా బలపడి చైనా ఏకంగా ప్రపంచ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించే స్థాయికి ఎదగ్గా.... మిగతా దేశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పాకిస్తాన్ ఇంకా రాజకీయ సుస్థిరత సాధించే స్థాయికి ఎదగలేకపోయింది. కొంత కాలం రాజుల పాలనలో ఆతర్వాత మావోల పాలనలో ఉన్న నేపాల్ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇక అంతర్యుద్ధంలో ఇరుక్కోపోయిన శ్రీలంక ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తోంది. దేశం ఆర్థికంగా దివాళా తీసింది.
Bread Biscuit Prices Hike India: భారత్‌లో క్రమంగా ద్రవ్యోల్బనం పెరుగుతోంది. దాని తోడు నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ పక్క సామాన్యుల పాలిట ధరలు సమస్యలుగా మారుతున్నాయి.
India Reports 2288 new Coronavirus cases. గడిచిన 3-4 రోజులుగా దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఊరట కలిగిస్తోంది. ఈరోజు (మే 10) 2,288 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
India Reports 3275 new Coronavirus cases. కేసులు పడిపోయాయని సంతోషించేలోపే.. మహమ్మారి చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఈరోజు (మే 5) కూడా 3,275 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.