India Corona Cases: India reports 21566 new covid cases in last 24 hours. భారత దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు పెరిగాయి.
India vs West Indies: రేపటి నుంచి మరో సిరీస్ అలరించనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్లను కైవసం చేసుకున్న భారత్..మరో సిరీస్కు సిద్ధమైంది.
Corona Updates in India: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. భారత్లో ఫోర్త్ వేవ్ వస్తుందా భయాందోళనలు కల్గుతున్నాయి.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో వైద్య నిపుణులు కీలక సూచనలు జారీ చేశారు.
Corona Vaccination: భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా ఏపీలోకి ప్రవేశించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
Corona virus continues to rise in the country. Recently 20 thousand 528 people have been affected by the virus.. another 49 people have lost their lives. 17 thousand 790 people have recovered from covid
Oppo India evaded custom duty worth rs 4389 crores. చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ అనుబంధ సంస్థ 'ఒప్పో' పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Biggest Supermoon Of 2022: నాసా చెబుతున్న ప్రకారం, 2022 సంవత్సరానికి గాను అతిపెద్ద సూపర్ మూన్ బుధవారం, జూలై 13న కనిపిస్తుంది అంతే కాదు అది మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది.
No Petrol: మనిషి జీవితంలో పెట్రోల్ నిత్యావసరంగా మారింది. బతుకు జట్కా బండి ముందుకు వెళ్లాలంటే చమురు అవసరం ఉంది. ఐతే రాబోయే పరిస్థితి మారబోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు.
India vs Zimbabwe: ఈఏడాది అంతా టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. వరుసగా సిరీస్లను ఆడనుంది. త్వరలో భారత్, జింబాబ్వే మధ్య పరిమిత మ్యాచ్లు జరగనున్నాయి. ఆ టూర్ షెడ్యూల్ ఇదే..
Major Movie Rocking in Netflix: 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన మేజర్ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది.
Booster Dose: భారత్లో వైరస్ వర్రీ కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.