National Youth Day 2022: నేడు స్వామీ వివేకానంద జయంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా వివేకానందుడికి ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
Telangana Formation Day 2021 : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షించారు.
కరోనా వ్యాక్సినేషన్ రెండవ స్టేజ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి టీకాను వేయించుకుని రెండవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా కేంద్రంలోని పెద్దలు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రులు, పెద్దలెవరంటే..
శతాబ్దాల నాటి హిందువుల కల ఈ రోజు సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర ( Ram Temple) నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది.
భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ( Ram Nath Kovind ) మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు. రామ్నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా 2017 జూలై 25న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. ఎంతోమందితో భేటి అయిన రాష్ట్రపతిగా నిలిచారు.
భాష,సంస్కృతి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్ని ఆన్ లైన్ లో ఆయన ప్రారంభించారు. తెలుగువారంతా ఒక్కటే అనే భావనను ప్రతిబింబించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ( Udayagiri constituency ) ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ( Vice president M Venkaiah Naidu ) సూచించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి మాతృభాషలోనే భోదన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యులు మాతృభాషలో మాట్లాడటాన్ని అలవాటు చేసుకుంటే వైద్యం కోసం వచ్చే వారి సమస్యలను సరిగ్గా అర్థం చేసుకుని.. సరైన వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పే క్రమంలో సమాజం కూడా మాతృభాషను కాపాడటాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.