Corona Updates in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రోజురోజుకు రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. తాజా బులిటెన్‌ను ఇప్పుడు చూద్దాం..
CM KCR: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 15 రోజుల పాటు జరిగే వేడుకలను మాదాపూర్ హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వజ్రోత్సవ వేడుకలను అద్భుతంగా నిర్వహించుకుందామని ఆ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో పేదరికం ఉన్నంతకాలం అలజడులు, అశాంతి ఉంటాయని.. పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తామని చెప్పారు.
India vs West Indies: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను తన ఖాతాల్లో వేసుకుంటోంది. ఈక్రమంలో ఇవాళ వెస్టిండీస్‌తో భారత్ చివరి టీ20 ఆడనుంది.
Bhavina Patel wins gold medal in para TT at CWG 2022. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినా పటేల్ గోల్డ్ మెడల్ సాధించారు.
Corona Updates in India: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
Congress Leader Rahul Gandhi slams PM Modis BJP Govt. శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
India Reports 19406 new cases in Last 24 Hours. భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 మంది వైరస్ బారిన పడ్డారు.
India vs West Indies: కరేబియన్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా టీ20 సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచి నాలుగో, ఐదో మ్యాచ్ జరగనుంది.
Indian Para powerlifter Sudhir wins gold medal in CWG 2022. కామన్వెల్త్ గేమ్స్ 2022లో పురుషుల పారా హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లో సుధీర్ పసిడి పతకం సాధించాడు.
India vs West Indies: కరేబియన్ గడ్డపై భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు టీ20ల నిర్వహణపై క్లారిటీ వచ్చింది.
Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాజాగా హర్ ఘర్ తిరంగా సాంగ్ విడుదలైంది.
PV Sindhu on Mixed Team competition at the Commonwealth Games. కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ ఫైనల్ అనంతరం సింధు మాట్లాడుతూ మిక్స్డ్ ఈవెంట్లో తాను గెలవడం సంతోషంగా ఉందన్నారు.
Common wealth Games 2022: కామన్వెల్డ్ గేమ్స్ 2022లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన వెయిట్‌లిఫ్టర్లు.. తాజాగా మరో పసిడిని భారత్ ఖాతాలో వేశారు.
Indias First Monkeypox Death in Thrissur, Kerala. భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. మంకీపాక్స్ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.