PV Sindhu Laid Foundation His Badminton Academy In Vizag: అంతర్జాతీయ స్థాయిలో భారత పతకాన్ని రెపరెపలాడించి రెండు ఒలంపిక్ పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభించింది. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన స్థలంలో సింధు తన అకాడమీని నిర్మించనుంది.
PV Sindhu Reveals Fav Telugu Hero Prabhas. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, తాము ఇద్దరం మంచి స్నేహితులం కూడా అని తెలుగు తేజం పీవీ సింధు చెప్పారు.
PV Sindhu on Mixed Team competition at the Commonwealth Games. కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ ఫైనల్ అనంతరం సింధు మాట్లాడుతూ మిక్స్డ్ ఈవెంట్లో తాను గెలవడం సంతోషంగా ఉందన్నారు.
Facts About PV Sindhu: బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఒలింపిక్ గేమ్స్ లోని బ్యాడ్మింటన్ విభాగంలో వరుసగా రెండు పతకాలను సాధించిన రెండో భారత అథ్లెట్ గా పీవీ సింధు ఘనత సాధించింది. అయితే ఆమె గురించి తెలియని మరికొన్ని విశేషాలూ ఉన్నాయి.
India beat Indonesia 3-0 to win maiden Thomas Cup. బ్యాడ్మింటన్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.
Viral Video Of Rahul Gandhi playing badminton: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోకు జత చేసిన కామెంట్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఓ ఇండోర్ కోర్టులో చుట్టూ కొంతమంది పార్టీ నాయకులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చూస్తూ ఉండగా రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది.
India Open 2022 Final: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సత్తా చాటాడు. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ కీన్ యూను ఓడించి..ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీగా విజేతగా నిలిచాడు.
India Open 2022 Corona Cases: న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. టోర్నీలో పాల్గొన్న ఏడుగురు షట్లర్లకు కరోనా సోకినట్లు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే కరోనా సోకిన వారి డబుల్స్ జోడీలు కూడా టోర్నీ నుంచి వైదొలగినట్లు స్పష్టం చేసింది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2021 పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ఆన్ సియాంగ్ (దక్షిణకొరియా) చేతిలో సింధు ఓడిపోయింది.
PV Sindhu news: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్(BWF World Tour Finals)లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu)యమగూచిపై గెలుపొంది.. ఫైనల్లోకి ప్రవేశించింది.
Paralympics: పారాలింపిక్స్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్-6లో కృష్ణ నాగర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది.
Gutta Jwala, Vishnu Vishal wedding date: బ్యాడ్మింటన్ ఛాంపియన్ గుత్తా జ్వాల పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ కాబోతోంది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసు కదా.. తమిళ సినీ నటుడు విష్ణు విశాల్. చాలా కాలంగా ఒకరి ప్రేమలో ఒకరు మునిగితేలుతున్న జ్వాల గుత్తా, విష్ణు విశాల్ ఇటీవలే లాక్డౌన్ సమయంలోనే ఎంగేజ్మెంట్ (Gutta Jwala, Vishnu Vishal engagement) చేసుకున్నారు. వీళ్లిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లినే (Second marriage).
ఇండోనేషియాలోని జకార్తాలో 8వ రోజు జరుగుతున్న ఆసియా క్రీడలు 2018లో భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో దుమ్ము రేపిన 16 ఏళ్ల కుర్రాడు లక్ష్యసేన్‌కు ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 10 లక్షల రూపాయలను పారితోషికంగా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.