Independence Day 2024 Celebrations In New Delhi: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Revanth Reddy Hoists National Flag Like KCR In Golconda Fort: పదేళ్లుగా కొనసాగుతున్నట్టుగానే స్వాతంత్ర్య సంబరాలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చకాచకా చేస్తోంది.
Flying Kites on August 15: పంద్రాగస్టు సమీపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన వేళ దేశం మొత్తం మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు సిద్ధమౌతోంది. అదే సమయంలో గాలి పటాలు కూడా ఎగురవేస్తుంటారు. అయితే పంద్రాగస్టు రోజున గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా
YS Sharmila In Independence Day Celebrations: హైదరాబాద్ లోటస్పాండ్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు.
CM Jagan Speech In Independence Day Celebrations: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi Speech: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ గురించి మాట్లాడారు. దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ పలు కీలకాంశాలు ప్రస్తావించారు. మోదీ ప్రసంగం పూర్తి వివరాలు మీ కోసం..
Viral Video: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూపీ పోలీసులు వేసిన నృత్యాలు వైరల్గా మారాయి. దీంతో సదరు ఆఫీసర్లపై చర్యలు తప్పలేదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
76th Independence Day Celebrations: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కాప్రా డివిజన్లో జరిగిన వేడుకల్లో ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.
Azadi Ka Amrit Mahotsav Celebrations: హైదరాబాద్: ఆగస్టు 15న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరగనున్న పంద్రాగస్టు వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి కల్లోలం సృష్టించాలని కుట్రలుపన్నే ప్రమాదం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
Joe Biden Wishes: ఇండియాతో అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ ఆకాంక్షించారు. ఇండియాకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Independence Day 2021: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసినవారిని దేశం స్మరించుకుంటోందన్నారు.
ఆగస్టు 15 ( August 15 )..భారతీయులకు ఓ పండుగ దినం. దేశ స్వాతంత్ర్యదినోత్సవమది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎక్కడా వేడుకలు జరిగే పరిస్థితి లేకపోయినా...చేయక తప్పదు. ముఖ్యంగా ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ ( Flag hosting ) . అందుకే ప్రత్యేక పరీక్షలు..ఏర్పాట్లు సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.