Right Way To Store National Flag: ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ జాతీయ జండా నినాదంతో యావత్ దేశం తమ దేశభక్తిని చాటుకుంది.
Chandrababu: గుంటూరు జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేబ్రోలులో జాతీయ జెండాను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎగురవేశారు. ఈసందర్భంగా తన విజన్‌ను ప్రకటించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది.
Azadi Ka Amrit Mahotsav: భారత్‌లో ప్రస్తుతం 75వ స్వాతంత్ర్య అమృత్ ఉత్సవ (Azadi Ka Amrit Mahotsav) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Azadi Ka Amrit Mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతా ఆలాపన చేయాలని తెలంగాణ సర్కారు నిన్నటి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Tricolor Waterfall: దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వజ్రోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాలు ప్రతి ఇంటానే కాకుండా జలపాతాల్లోనూ ప్రతిబింబిస్తున్నాయి.. ఆ అద్బుత దృశ్యం చూద్దామా..
Azadi Ka Amrit Mahotsav Celebrations: హైదరాబాద్: ఆగస్టు 15న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరగనున్న పంద్రాగస్టు వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి కల్లోలం సృష్టించాలని కుట్రలుపన్నే ప్రమాదం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
TSRTC Independence Day Special Offers: తెలంగాణ ఆర్టీసీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. ఆగస్టు 15న జన్మించిన చిన్నారులకు 12 ఏళ్ల వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించింది.
Jio 5G Services: ఇండియాలో ఎప్పట్నించో ఎదురుచూస్తున్న 5జి సర్వీసెస్ ప్రారంభం కానుంది. ప్రముఖ టెలీకం సంస్థ జియో 5జీ సేవలు ప్రారంభించనుంది. 5జి సేవల లాంచింగ్ కోసం ప్రత్యేకమైన రోజుని ఎంచుకుంది.
Kcr vs Governer:కొంత కాలంగా ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గవర్నర్ తమిళి సై వజ్రోత్సవ వేడుకల విషయంలోనూ దూకుడుగా వెళుతున్నారు. ఆగస్టు 9నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణి చేస్తుండగా.. అంతకు వారం రోజుల ముందే గవర్నర్ తమిళి సై ప్రారంభించేశారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర సర్కార్ నుంచి పిలుపు వచ్చింది.
Azadi Ka Amrit Mahotsav: PM Modi Makes a Special Request To Indian Citizens. ఆగష్టు 2 నుంచి 15 వరకు దేశ పౌరులు అంతా తమ సోషల్ మీడియా వాకౌట్ ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండా ఫొటోస్ పెట్టుకోవాలని ప్రధాని కోరారు.
Chiru with PM Modi: టాలీవుడ్ నటుడు, మెగాస్టార్ చిరుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రధాని కార్యక్రమానికి పిలుపనేది అరుదైన అవకాశం.
Sanskriti Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న జాతీయ సంస్కృతి మహోత్సవానికి ఓరుగల్లు సిద్ధమైంది. రెండ్రోజులపాటు ఘనంగా జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (జనవరి 30).. ఈ ఏడాది తొలి 'మన్ కి బాత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. నేటి మన్ కి బాత్ 85వ ఎడిషన్.
2 day Vanijya Utsav : ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.