Interesting Facts of Independence: దేశమంతా పంద్రాగస్టు సంబరాలకు సిద్ధమౌతోంది. స్వాతంత్య్రానికి సంబంధించి చాలా ఆసక్తి కలిగించే అంశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందరికీ తెలియని వాస్తవాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైంది పాక్ చెందిన రెండు కీలక పట్టణాలు.
Independece Day 2024: ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన దేశ స్వాతంత్య్రం. మనకు 1947 ఆగష్టు 15న మన దేశానికి బ్రిటిష్ వాళ్లు స్వాతంత్య్రం ఇచ్చారు. ఆ రోజున మన దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగష్టు 15న జెండా ఎగరేయడానికీ.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికీ తేడా ఏంటో చూద్దాం..
Best Tollywood Patriotic movies: ఎందరో మహాత్ముల త్యాగఫలం భారత దేశ స్వాతంత్ర్యం. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజు ఆగష్టు 15. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. ఈ నేపథ్యంలో తెలుగుతో తెరకెక్కిన గొప్ప దేశ భక్తి చిత్రాల విషయానికొస్తే..
Independence Day Spl Song: తన ఆహార విధానంతో మంచి ఆరోగ్య డైట్ తో ప్రజల్లో అవగాహాన కల్పిస్తూ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తున్న లక్ష్మణ్.. తన స్నేహితుల సహాకారంతో ఎం.శేషగిరి రచించిన ‘స్వాతంత్య్రం మా స్వాతంత్య్రం’ సాంగ్ కు శ్రీనివాస్ నందుల సంగీతం అందించారు. లక్ష్మణ పూడి పాట పాడారు. తాజాగా ఈ సాంగ్ ను తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు.
ఆగస్టు 15న ఇండియా 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. రెండు వందల ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు అది. ఎందరో సమరయోధుల ప్రాణత్యాగానికి ఫలితమది. 1947 ఆగస్టు 15వ తేదీన ఆంగ్లేయులు ఇండియాను రెండు దేశాలుగా విభజించి వెళ్లిపోయారు. ఇండియా కాకుండా మరో 4 దేశాలు ఇదే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాయి. ఆ దేశాలేంటో తెలుసుకుందాం.
Independence Day 2023: దేశం జరుపుకునే పండుగలు రెండు. ఒకటి పంద్రాగస్టు, రెండవది రిపబ్లిక్ డే. రెండు సందర్బాల్లోనూ జాతీయ పతాకం ఎగురవేస్తారు. అయితే ఇక్కడే చాలామందికి తెలియని అతి పెద్ద వ్యత్యాసముంది. ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డేలలో జాతీయ పతాకం ఎగురవేసే విధానంలో తేడా ఉందని మీకు తెలుసా..
దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపద్యయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంక్షలు విధించారు.
Joe Biden Wishes: ఇండియాతో అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ ఆకాంక్షించారు. ఇండియాకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Independence Day Celebration: ఆంధ్రప్రదేశ్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇందిరాగాంధీ స్డేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు.
Partition Day: దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. నాటి విభజనను గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 14 వ తేదీను ఇకపై విభజన కష్టాల స్మృతి దినోత్సవంగా జరుపుకోవాలని పులుపునిచ్చారు. కారణమేంటంటే..
Delhi Alert: పంద్రాగస్టు నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపధ్యంలో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో భారీ ఉగ్ర కుట్ర బట్టబయలైంది.
Independence Day: పంద్రాగస్టు నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ఆలోచనల్ని ఆయన నోట పలకాలనేది ప్రధాని ఆలోచనగా ఉంది. అందుకు ఓ వేదిక సిద్ధం చేశారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ బాలీవుడ్ అగ్ర నాయకుడి విషెస్ వైరల్ అవుతున్నాయి. సారే జహాసే అచ్ఛా అంటూ కొత్త ట్యూన్ లో పాడిన వైనం...పాడుతూనే జెండావందన చేసిన తీరు అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. సల్లూభాయ్ ఏం చేసినా లేటెస్ట్ గానే ఉంటుందని అభిమానులు పొంగిపోతున్నారు.
Terror attacks in Ayodhya: ఆగస్టు 15న అయోధ్యలోని రామ జన్మభూమిలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్కి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర చేస్తోందని భారత నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
భారతదేశంలో (coronavirus) కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో ఉపశమనం కలిగించే వార్త బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ దాదాపుగా విజయం సాధించినట్లు తెలుస్తోంది. దేశంలో తయారవుతున్న కరోనా వైరస్ మొట్టమొదటి వ్యాక్సిన్ (First CoronaVirus Vaccine In India) వచ్చే నెల ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేసే అవకాశముంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.