Scotland beat West Indies by 42 runs in T20 World Cup 2022. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంకప్ 2022లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌ను మరో పసికూన స్కాట్లాండ్ చిత్తుచేసింది.
India beat Australia in T20 World Cup 2022 Warm-up Match. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.
IND vs AUS Warm-up Match, Australia have won the toss and have opted to field. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో వార్మప్ మ్యాచ్ మొదలు కానుంది.
IND vs AUS: టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో కొనసాగుతోంది. గతకొంతకాలంగా టీ20ల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. హైదరాబాద్ మ్యాచ్ ముందు అతడి పరిస్థితి గురించి ఓ విషయం చూసింది.
Australia coach says Everyone Thought Ravindra Jadeja's Absence Would Weaken India. హైదరాబాద్ టీ20 మ్యాచ్ అనంతరం ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసలు కురిపించారు.
IND vs AUS: స్వదేశంలో టీమిండియా మరో సిరీస్‌ను దక్కించుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. ఈసందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు.
IND vs AUS 3rd T20I, Rohit Sharma about Indian Team Death Bowling. ఆసియా కప్ 2022 నుంచి డెత్ ఓవర్ల సమస్య కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు.
INDIA WIN: హైదరాబాద్ టీట్వంటీలో టీమిండియా సూపక్ విక్టరీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ భారత్ కు విజయం దక్కేలా చేసింది. విరాట్ కోహ్లీ హాప్ సెంచరీ సాధించారు. ఉప్పల్ స్టేడియం భారత్ కు అచ్చిరాదనే అపవాదు ఈ మ్యాచ్ తో తొలిగిపోయింది.
IND vs AUS, Rohit Sharma says Hyderabad is special place for me. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... హైదరాబాద్ తనకు ప్రత్యేకమైన ప్రదేశం అని పేర్కొన్నాడు.
Rohit Sharma, Virat Kohli bromance video goes viral in IND vs AUS 3rd T20I. మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.
Hardik Pandya, Suryakumar Yadav meets Hero Ram Charan after IND vs AUS 3rd T20I. ఉప్పల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత స్టార్ క్రికెట్సర్స్ హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా మరికొందరు ప్లేయర్స్.. నేరుగా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు.
IND vs AUS: స్వదేశంలో భారత్-ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ ఉత్కంఠ సాగుతోంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
IND vs AUS: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఉప్పల్‌లో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
IND vs AUS: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐతే మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ(HCA) నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది.
IND vs AUS 2d T20I: Sunil Gavaskar impressed with Rohit Sharma's Nagpur knock. రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.
IND vs AUS 2d T20I: Rohit Sharma surpass Martin Guptill's Sixes Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు.
India vs Australia 2nd T20I, Dinesh Karthik heap praise on Rohit Sharma. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించారు.
India vs Australia 2nd T20I , Rohit Sharma praises Dinesh Karthik. రెండో టీ2 మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఫినిషర్ దినేష్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.