Australia Opener David Warner miss remainder of second Test vs India. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
R Ashwin pulls Mohammed Shami ears during India vs Australia 2nd Test. ఆర్ అశ్విన్ సరదాగా మొహ్మద్ షమీ చెవులు పిండడంతో టీమిండియా క్రికెటర్లు నవ్వులు పూయించారు.
Australia All Out for 263 in 1st Innings vs India in 2nd Test. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులకు ఆలౌటైంది. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు.
Disney+Hotstar India Users unable to access accounts during IND vs AUS 2nd Test. డిస్నీ+ హాట్‌స్టార్ సేవల్లో భారతదేశ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డెటెక్టర్.ఇన్ పేర్కొంది.
Ravindra Jadeja Records: రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. కంగారు జట్టును మరోసారి తక్కువ స్కోరుకే కట్టడి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రికార్డును బద్ధలు కొట్టాడు.
Australia have won the toss and have opted to bat in IND vs AUS 2nd Test. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది.
Rahul Dravid Hints Shreyas Iyer to play IND vs AUS 2nd Test. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉంటే రెండో టెస్ట్ ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
Virat Kohli Drives black sports car in Delhi ahead of India vs Australia 2nd Test. విరాట్ కోహ్లీ తన బ్లాక్ పోర్స్చే కారులో అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చాడు.
Team India Test Record In Delhi: ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో ఆసీస్‌తో టీమిండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భారత్ రికార్డు చూస్తే.. ప్రత్యర్థి జట్టుకు వణుకుపుడుతోంది. గత 36 ఏళ్లుగా ఢిల్లీలో భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తరువాతి మ్యాచ్‌లోనూ మరోసారి టీమిండియానే విజయం వరించే అవకాశం ఉంది.
IND vs AUS 2nd Test, Cheteshwar Pujara to play 100th Test Match in Delhi. ఢిల్లీ టెస్ట్ సందర్భంగా 100 టెస్టులు ఆడిన 13వ భారత క్రికెటర్‌గా చెతేశ్వర్ పుజారా రికార్డుల్లో నిలుస్తాడు.
IND vs AUS, Shreyas Iyer doubtful for 2nd Test at Delhi. రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ఆరంభం కానుంది. ఈ టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది.
IND Vs Aus 2nd Test Updates: టీమిండియా వైఎస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. వరుసగా విఫలమవుతున్నా తుది జట్టులో అవకాశాలు దక్కుతున్నాయి. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులోనూ 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టుకు ఈ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు.
Vizag Likely to host India vs Australia 3rd Test. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా జరిగే మూడో టెస్టు వేదిక మారనుంది. వైజాగ్ మూడో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Matt Kuhnemann added Australian Test squad for India Tour 2023. స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ స్థానంలో ఎడమ చేతి వాటం మాట్ కుహ్నెమాన్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంది.
IND vs AUS, Rohit Sharma slams on Camera Man after taking DRS in Nagpur Test. స్క్రీన్‌పై తన ఫొటో కనిపించిన్నప్పుడు రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. నా ముఖం కాదు.. రీప్లే చూపించు అని అన్నాడు.
Virender Sehwag interesting comments on Australia after defeat Nagpur Test. పిచ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆసీస్ ఓడిపోయినట్లు కనిపించిందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అన్నాడు.
IND vs AUS 1st Test Highlights: మొదటి టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 32 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.