IND vs AUS Day 2 Highlights: తొలి టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. మొదటి రోజు అద్భతమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీకితోడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
India Vs Australia 1st Test Day 1 Full Highlights: ఫస్ట టెస్ట్ మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చేలాయించింది. మొదట బౌలింగ్‌లో ఆసీస్‌ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించింది. తొలి రోజు ఆట ముగిసి సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. రీఎంట్రీలో రవీంద్ర జడేజా సూపర్‌గా బౌలింగ్ చేశాడు.
Ind Vs Aus 1st Day Updates: ఆసీస్‌తో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. నాగ్‌పూర్‌లో రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పేస్ పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు షాకిచ్చారు.
KS Bharat receive Debut Test Cap in IND vs AUS 1st Test. భారత్ తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ కల నెలవేరింది.
Australia have won the toss and have opted to bat in IND vs AUS 1st Test. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మరికొద్ది సేపట్లో మొదలవనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Greg Chappell feels Virat Kohli Will Have A Major Impact On BGT 2023. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ స్పందించాడు.
R Ashwin one wicket away to complete 450 Wickets in Tests. టెస్టుల్లో అరుదైన క్లబ్లో చేరేందుకు ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
Ravi Shastri predicts India playing 11 vs Australia ahead of first Test in Nagpur. భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ కోసం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన భారత ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు.
Rohit Sharma slams Australia Players and Media ahead of IND vs AUS 1st Test. పిచ్ గురించి ఆలోచించడం మానేసి మ్యాచ్‌పై ఫోకస్ పెట్టండని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు రోహిత్ శర్మ సూచించాడు.
Dinesh Karthik predicts team IND playing XI vs AUS ahead of first Test in Nagpur. టీమిండియా వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్ తన తుది జట్టును వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వీసీఏలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
Ex Australia Cricketers Jason Gillespie and Simon ODonnell Trolls Nagpur Pitch. నాగ్‌పూర్ పిచ్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకోవాలని పలువురు ఆస్ట్రేలియా మాజీలు కోరారు.
R Ashwin Close to Harbhajan Singh's Test Record against Australia. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
Ravi Shastri says Kuldeep Yadav to play as India 3rd spinner vs Australia. టీమిండియా ఫస్ట్ చాయిస్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అని, రవీంద్ర జడేజా కాదు అని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
Shubman Gill Should open Innings with Rohit Sharma in IND vs AUS 1st Test. భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11పై చిన్న హింట్ ఇచ్చాడు.
Zomato Response To Virat Kohli On Losing Phone Tweet. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకొన్నాడట. అయితే విరాట్ పోగొట్టుకుంది కొత్త మొబైల్.
Virat Kohli away 64 runs to become fastest player complete 25 thousnad runs in international Cricket. 25 వేల పరుగులు పూర్తిచేయడానికి విరాట్ కోహ్లీకి కేవలం 64 రన్స్ అవసరం అయ్యాయి.
India Captain Rohit Sharma eye on Rare Record in Border Gavaskar Trophy 2023. భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం రోహిత్ శర్మ ముందు ఉంది.
Virat Kohli loves to banter against Australian players says Sanjay Bangar. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడని సంజయ్ బంగర్ ధీమా వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.