ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్, బౌలింగ్ విభాగాల్లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరాడు. కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ (150), హాఫ్ సెంచరీ (62)తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (712) ఏకంగా 31 స్థానాలు ఎగబాకి బ్యాటర్ల జాబితాలో పదకొండో స్థానంకు చేరుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. సోమవారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ 124 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. 121 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది.
మహిళకు అసభ్య సందేశాలు పంపిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి టీమ్ పైన్ ఇటీవల స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే.. అయితే జరగనున్న యాషెస్ 2021 సీరీస్ కు బౌలర్ పాట్ కమిన్స్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసారు..
ICC T20I Rankings: ఐసిసి టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌ని విడుదల చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన చేసింది. ఐసిసి ప్రకటించిన టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 8వ స్థానానికి పడిపోగా కేఎల్ రాహుల్ 5వ స్థానంలో నిలిచాడు.
భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్ కు ఇది కీలక మ్యాచ్.. భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సెమీస్ చేరే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే.. అయితే టీమిండియా బ్యాట్స్ మెన్ లను న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ & ఇష్ సోధి లతో తిప్పలు తప్పవు అంటున్నారు మాజీ క్రికెటర్లు...
బుధవారం నమీబియా - స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో నమీబియా బౌలర్ రూబెల్ ట్రంపెల్మన్ తొలి ఓవర్లో 3 వికెట్లు తీసాడు, టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న అభిమానాలు.
T20 rankings: టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ చేతిలోతో భారత్ ఓడిపోవడంతో.. ఆ ప్రభావం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ పై కూడా పడింది. భారత ఆటగాళ్లు ర్యాంకులు దిగువకు పడిపోయాయి.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.. అయితే షమీ ఇచ్చిన పరుగుల వల్లే ఇండియా ఓడిపోయిందని.. బౌలర్ మహామ్మద్ షమీని ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిడుతున్నారు నెటిజన్లు
క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. 2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ ఈ రోజు మరోసారి ఢీకొనబోతున్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్ తో ప్రారంభం చేయనున్నాయి.. అయితే ఈ సారి కూడా ఈ మ్యాచ్ లో గెలిచి 6-0 తో కొనసాగాలని భారత్ కోరుతుంటే.. భారత్ ఆధిపత్యానికి ముగుంపు పలకాపలాని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది
India Vs Pakistan Match Promo: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఐసీసీ విడుదల చేసిన ఈ ప్రోమోకు నెటిజన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్ లు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..??
చిరకాల ప్రత్యర్థుల పోరుకు సర్వం సిద్దమైన క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని ప్రకటించారు.
Squid Game Challenge: 90 దేశాల వీక్షకుల్ని ఊపేస్తున్న కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ లోని డల్గోనా క్యాండీ ఛాలెంజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను టీమిండియా క్రికెటర్లు సైతం స్వీకరించారు. వివరాల్లోకి వెళితే..
కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా భారత్- పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న మంత్రి గిరిరాజ్ సింగ్ & బిహార్ డిప్యూటీ సీఎం తార్కిషోర్ డిమాండ్ లపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. మ్యాచ్ జరగాల్సిందేనని చెప్పారు. ఇంకేం అన్నారంటే..??
ఈ నెలలో ప్రారంభం కాబోతున్న టీ-20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 24 న పాకిస్థాన్ Vs భారత్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మన నెటిజన్లు ఏమంటున్నారంటే..??
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.