Foods For Healthy Hair: మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం, జీవనశైలి కూడా మన జుట్టుపై ప్రభావం చూపుతాయి. మీ డైట్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకున్నట్లయితే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండి ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.
Healthy Hair Care Tips: జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి గుడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. జుట్టు సమస్యలకు గుడ్లు ఎంతో మంచివి. గుడ్లలో ముఖ్యంగా ఖనిజాలు బయోటిన్, పోలేట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి జుట్టు సమస్యలు రాకుండా రిపేర్ చేసి మంచి పోషణను అందిస్తాయి.
Hair care tips: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి, స్ట్రెస్ కారణంగా చిన్న వయసులోనే.. చాలామందికి జుట్టు తెల్లబడిపోతుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతాము. అయితే సహజ సిద్ధంగా ఇంటి వద్దనే బంగాళాదుంప తొక్కలతో మీ జుట్టును నల్లగా చేసుకోవచ్చు అని మీకు తెలుసా?
Healthy Hair: మనలో చాలామందికి పొడవైన జుట్టు అంటే ఎంతో ఇష్టం. అయితే అస్తవ్యస్తమైన జీవనశైలి, పెరుగుతున్న స్ట్రెస్ లెవెల్స్, కాలుష్యం కారణంగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇంటి వద్దనే నేచురల్ పద్ధతిలో జుట్టును ఎలా ఒత్తుగా పెంచుకోవాలో తెలుసుకుందామా..
Hair Care Tips: శీతాకాలంలో ఆరోగ్యమే కాదు కేశాలు, చర్మం రెండూ దెబ్బతింటుంటాయి. చలిగాలులు ఇతర అంశాల ప్రభావంతో కేశాలు నిర్జీవంగా మారుతుంటాయి. హెయిల్ ఫాల్, డేండ్రఫ్ వంటి సమస్యలు బాధిస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
Betel leaf: మనలో చాలామందికి చక్కటి ఒత్తయిన జుట్టు సహజంగా ఉండాలి అన్న ఆశ ఉంటుంది. అయితే హెరిడిటరీ, పొల్యూషన్ వంటి కారణాలవల్ల జుట్టు పల్చగా అయిపోతుంది. అలాగని జుట్టు పెంచడం కోసం కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడడం కూడా మంచిది కాదు కదా.. అందుకే సహజంగా ఇంటి వద్దనే జుట్టు ఎలా పెంచుకోవాలి అనేదానికి చక్కటి ఉపాయం మీకోసం.
మనం అనుసరిస్తున్న బిజీ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకర జీవన శైలి వలన వృద్ధుల్లోనే కాదు యువకులలో జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే జుట్టు తెల్లబడటం తగ్గిపోతుంది.
ఉంగరాల జుట్టు చూడటానికి ఆకర్షణీయంగా కనపడినప్పటికీ.. వాటి వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉంగరాల జుట్టు తొలగించుకోటానికి చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. సహజంగా జుట్టును స్ట్రెయిట్ గా మార్చే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
Dandruff Remove Tips: సీజన్ మారేకొద్దీ ప్రతి ఒక్కరకీ తలలో డాండ్రఫ్ సమస్య వేధిస్తుంటుంది. ఒక్కోసారి తల విదిల్చితే చాలు రాలేంతగా డాండ్రఫ్ ఉంటుంది. ఈ సమస్య కారణంగా జుట్టు రాలుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి. ఆ వివరాలు మీ కోసం..
How To Get Shiny Hair Naturally At Home: జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జుట్టుకు ఆముదం నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Dye Hair Naturally Black: ప్రస్తుతం చాలా మందిలో జుట్టు సమస్యల వస్తాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Hair Care Tips: అల్లోవెరా అద్భుతమైన ఔషధ గుణాలకు వేదిక. కేశ సంరక్షణకు అల్లోవెరాను మించింది లేదనే చెప్పాలి. హెయిల్ ఫాల్ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. కేశాలు పొడుగ్గా, మృదువుగా మారేందుకు దోహదం చేస్తుంది.
Hair Care Tips: ఇటీవలి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బంది కేశాల సమస్యే. జుట్టు సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని ఆద్భుతమైన చిట్కాలున్నాయి.
White Hair Problem: ప్రస్తుతం చాలామంది బాధపడేది వైట్ హెయిర్ సమస్యతోనే. రంగులు, గోరింటాకు రాసి రాసి అలసిపోయుంటారు. అందుకే సహజసిద్దమైన పద్ధతిలో ఆ ఆకుల్ని ఉపయోగిస్తే..అద్భుత ఫలితాలుంటాయి. వైట్ హెయిర్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు..
Hair Care Tips: సీజన్ ఏదైనా సరే..సరైన జుట్టుకు సరైన సంరక్షణ అవసరం. అందులో వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.