Shiny Hair At Home Remedies: జుట్టు పొడుగ్గా అందంగా పెరగడమే కాదు స్మూత్ సిల్కీగా మెరుస్తూ ఉండాలని అందరూ అనుకుంటారు. దీనికి రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి అయితే ఇంట్లోని కొన్ని వస్తువులతో సులభంగా మన జుట్టు మెరిసేలా కాంతివంతంగా చేసుకోవచ్చు.
Soft and Shiny Hair with Banana: అరటి పండ్లు అన్ని సీజన్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో విటమిన్స్ ,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధక సమస్యకి తక్షణ రెమిడీ. అయితే దీన్ని బ్యూటీ రొటీన్ లో కూడా వాడుతారు.
Saloon like Shiny Hair: చాలామంది వేలల్లో పార్లర్లకు డబ్బులు ఖర్చు పెట్టి జుట్టు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా సెలూన్ వంటి షైనీ లుక్ జుట్టుకు రావాలని ఈ చర్యలు తీసుకుంటారు
How To Get Shiny Hair Naturally At Home: జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జుట్టుకు ఆముదం నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.