Asani cyclone: తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా బలహీనపడిన అసని

Asani cyclone: తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా బలహీనపడిన అసని 

  • Zee Media Bureau
  • May 11, 2022, 04:34 PM IST

Asani cyclone: తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా బలహీనపడినా... దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందన్న అధికారులు,  కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం స్పష్టిస్తున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News