Attempt to Murder: నరసరావుపేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం

Attempt to Murder: పల్నాడు జిల్లా నరసరావు పేటలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 11:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News