GST Council Meeting Latest Updates: కేంద్ర ప్రభుత్వం నుంచి రేపు గుడ్న్యూస్ రానుంది. లైఫ్, హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలపై జీఎస్టీని తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వస్తువులపై జీఎస్టీ ట్యాక్స్ స్లాబ్లను మార్చనుంది. రేపు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
Health Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
Cryptocurrencies ద్రవ్య వినిమయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి సంచలనానికి మారు పేరుగా మారిన క్రిప్టో కరెన్సీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఎంతో మంది క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెడితే ఎంతో మంది నిపుణులైన ఉద్యోగులు క్రిప్టోలో పనిచేసేందుకు బారులు తీరుతున్నారు. అటు పెట్టుబడికి ఆదాయాన్ని ఇటు ఉద్యోగానికి భారీగా జీతాలు ఇస్తూ అందరి మన్నలను పొందుతున్న క్రిప్టోకు కష్టాలు ప్రారంభమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై అప్పుడే పెట్టుబడిదారులు అపనమ్మకాన్ని పెంచుకోవడంతో కొత్త పెట్టుబడులు రావడం లేదు.
GST Council: వచ్చే నెలలో సమావేశం కానున్న జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. ముఖ్యంగా కనీస జీఎస్టీ శ్లాబు శాతాన్ని 5 నుంచి పెంచే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Fuel Prices: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలో తీసుకురావాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ అంశంపై ఇప్పుడు కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల అంశాన్ని జీఎస్టీ పరిధిలో తీసుకురానున్నారా..
హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ అమలు, శ్లాబ్ రేట్ల విషయంలో సవరణలతో సహా పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ కౌన్సిల్ వేదికగా జీఎస్టీ లోపాలను సవరించాలని..అనవసర భారాలు తగ్గించాలని కేసీఆర్ సర్కార్ తన వాదనను వినిపించనుంది. ప్రభుత్వ ఆధర్వ్యంలో జరిగే అభివద్ది కార్యకర్యక్రమాలకు సంబంధించిన వర్క్స్ కాంట్రాక్ట్ పై జీఎస్టీని 18 శాతానికి పెంచడాన్ని టి.సర్కార్ వ్యతిరేకిస్తోంది. దీనిపై పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో తన వాదన్ను వినిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.