Health Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
Health Insurance New Guidelines: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు త్వరలో పెరగనున్నాయి. IRDAI నిబంధనల్లో మార్పులు చేయడంతో బీమా కంపెనీలు ప్రీమియం ధరల్లో మార్పులు చేయనున్నాయి. HDFC ERGO కంపెనీ ఇప్పటికే వినియోగదారులకు సమాచారం అందించింది.
Policy Porting: ఇప్పటివరకూ మనకు మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీ గురించి తెలుసు. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం లేదా టారిఫ్ నచ్చకపోవడం ఇలా వివిధ కారణాలతో అదే నెంబర్‌తో నచ్చిన నెట్‌వర్క్‌కు మారిపోతుంటాం. మరి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నచ్చకపోతే..ఆ వివరాలు మీ కోసం.
Foods Cooked In Good Oil For Kidneys: క్రూసిఫరస్ జాతికి చెందిన ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Tax Saving Schemes: వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లతో డబ్బులు సంపాదించడమే కాకుండా..ట్యాక్స్ కూడా సేవ్ చేయవచ్చు. పెట్టుబడులపై లాభం పొందడంతో పాటు..ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Health Insurance For Parents: ప్రస్తుతం ఆసుపత్రి బిల్లులు కట్టేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఎంతోమంది చెప్పే మాట ఇది. ఆరోగ్యం కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. డబ్బున్న వాళ్లకు సరే.. మరి సామాన్యులకు ఎలా..? అందుకే ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Health Insurance: ఆరోగ్య భీమా ఎంత అవసరమనేది అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలో ఇంకా బాగా అర్ధమైంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య భీమా..ఆగకుండా, రీ స్టోర్ అవాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి..
Health Insurance: ఆరోగ్య బీమా. అత్యవసరమైనప్పుుడు తప్పకుండా ఆదుకునేవి. మార్కెట్లో చాలా రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి. మరి ఎలాంటి పాలసీని ఎంచుకుంటే మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలివీ..
ఈ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఎన్నో రూల్స్ లో మార్పులు చేయనుంది. ఇందులో పలు మార్పులు మీ పర్సుపై ప్రభావం చూపనున్నాయి. అందుకే వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలోనే ఏ ఆరోగ్య బీమా సంరక్షణ ( Health insurance ) లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నామని.. అందుకే తమకు కొవిడ్-19 బీమా ( COVID-19 insurance ) వర్తింపజేయాలని ఏపీఎస్ ఆర్టీసీ గత కొద్ది రోజులుగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
Fight against COVID-19 కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టుల సేవలు మరవలేమని తెలంగాణ హైకోర్టు ( Telangana high court ) వ్యాఖ్యానించింది. కరోనావైరస్తో ( Coronavirus pandemic ) నిత్యం ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకుని వారికి అండగా నిలబడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.