Gold Loan Calculator: చాలా మంది బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటారు. పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోం లోన్స్ తో పోల్చినట్లితే గోల్డ్ లోన్ పైనా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బంగారం తాకట్టు పెడితే దాని విలువకు తగినంత నగదును లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఇక బంగారం లోన్స్ తీసుకునేవారు..నెలలవారీ ఈఎంఐలో చెల్లించే పద్దతిని తీసుకువచ్చేందుకు ఆర్బిఐ యోచిస్తున్నట్లు సమాచారం.
Gold Loan Good News: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. బంగారం కేవలం పెట్టుకోవడానికి నగ మాత్రమే కాదు.. ఇది ప్రస్తుతం కష్టకాలాల్లో కూడా అద్భుతమైన ఆర్థిక మార్గాలను చూపిస్తూ వస్తోంది. కొందరికి కష్ట సమయాల్లో ఇదే బంగారం నగదుగా కూడా మారి ఆదుకుంటోంది. డబ్బు అత్యవసరంగా కావాల్సినప్పుడు తక్కువ వడ్డీ రేటుగా ఉన్న గోల్డ్ లోన్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
Mistakes To Avoid Before Applying For Personal Loans: పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి ? తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Tips to Check Before Taking Car Loans: కారు లోన్ తీసుకుంటున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీ కోసమే. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ రీపేమెంట్స్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ తరువాత లోన్ చెల్లించినంత కాలం మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం రండి.
SBI special offers on car loans, gold loans, personal loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రీటేల్ లోన్స్‌తో పాటు పలు డిపాజిట్ స్కీమ్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ అందిస్తున్న ఆ ఆఫర్స్ ఏంటో ఓ లుక్కేద్దామా మరి.
MG George Muthoot passes away: ముథూట్ గ్రూప్ చైర్మన్ ఎం.జి. జార్జ్ ముథూట్ ఇక లేరు. నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ (NBFC) రంగంలో అతి పెద్ద Gold loan కంపెనీగా పేరు తెచ్చుకున్న ముథూట్ ఫినాన్స్ కంపెనీని ముందుండి నడిపించిన ఎం.జి. జార్జ్ ముథూట్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో కన్నుమూసినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అలర్ట్ చేయడం, హెచ్చరించడంతో పాటు శుభవార్తలు సైతం అందిస్తుంది. ఇటీవల ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు సైతం ఎస్బీఐకీ పోటీ ఇచ్చేలా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.