2017లో సంపన్న భారతీయ సెలబ్రిటీలు వీరే..!

Last Updated : Dec 23, 2017, 03:46 PM IST
2017లో సంపన్న భారతీయ సెలబ్రిటీలు వీరే..!

వినోద, క్రీడా ప్రపంచంలో ఈ సంవత్సరం అత్యధిక ఆదాయం పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాని ఇటీవలే ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. అందులో రూ. 232.83 కోట్ల రూపాయల ఆదాయంతో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తొలిస్థానంలో ఉండడం విశేషం. ఆయన తర్వాతి స్థానాల్లో షారుఖ్ ఖాన్ (రూ.170.50 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ.170.50 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.98.25 కోట్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో పలువురు దక్షిణాది నటులకు కూడా చోటు దక్కడం విశేషం. ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి నటులు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

ర్యాంకు సెలబ్రిటీ ఆదాయం
1 సల్మాన్ ఖాన్ రూ. 232.83 కోట్లు
2 షారుఖ్ ఖాన్  రూ.170.50 కోట్లు
3 విరాట్ కోహ్లీ రూ.100.72 కోట్లు
4 అక్షయ్ కుమార్ రూ.98.25 కోట్లు
5 సచిన్ టెండుల్కర్  రూ.82.50 కోట్లు
6 అమీర్ ఖాన్  రూ.68.75 కోట్లు
7 ప్రియాంక చోప్రా రూ.68 కోట్లు
8 ఎం ఎస్ ధోనీ రూ.63.77 కోట్లు
9 హృతిక్ రోషన్  రూ.63.12 కోట్లు
10 రణవీర్ సింగ్ రూ.62.63 కోట్లు
11 దీపికా పడుకొనే రూ.59.45 కోట్లు
12 ఏ ఆర్ రెహమాన్ రూ.57.63 కోట్లు
13 పి.వి.సింధు రూ.57.25 కోట్లు
14 రణ్ బీర్ కపూర్  రూ.55.33 కోట్లు
15 ఎస్ ఎస్ రాజమౌళి రూ.55 కోట్లు
16 అజయ్ దేవగన్  రూ.48.83 కోట్లు
17 అర్జిత్ సింగ్ రూ.48.83 కోట్లు
18 కపిల్ శర్మ రూ.48 కోట్లు
19 వరుణ్ ధావన్ రూ.43.50 కోట్లు
20 అమితాబ్ బచ్చన్ రూ.40 కోట్లు
21 అలియా భట్ రూ.39.88 కోట్లు
22 ప్రభాస్ రూ.36.25 కోట్లు
23 రవి చంద్రన్ ఆశ్విన్ రూ.34.67 కోట్లు
24 రవీంద్ర జడేజా రూ.34.58 కోట్లు
25 సూర్య రూ.34 కోట్లు
26 కంగనా రనౌత్ రూ.32 కోట్లు
27 అజిత్ కుమార్ రూ.31.75 కోట్లు
28 సలీమ్ సులైమాన్ రూ.31.05 కోట్లు
29 సైనా నెహ్వాల్ రూ.31 కోట్లు
30 రోహిత్ శర్మ రూ.30.82 కోట్లు
31 విజయ్  రూ.29 కోట్లు
32 అనుష్క శర్మ రూ.28.25 కోట్లు
33 ప్రీతమ్ రూ.25.69 కోట్లు
34 సంజీవ్ కపూర్ రూ.24.85 కోట్లు
35 బాద్షా రూ.23.14 కోట్లు
36 రానా దగ్గుబాటి రూ.22 కోట్లు
37 మహేష్ బాబు రూ.19.63 కోట్లు
38 మికా సింగ్ రూ.18.59 కోట్లు
39 జయం రవి రూ.18 కోట్లు
40 సోను నిగమ్ రూ.17.35 కోట్లు
41 సునిధి చౌహాన్ రూ.16.17 కోట్లు
42 శంకర్ ఎహసాన్ లాయ్ రూ.16 కోట్లు
43 శిఖర్ దావన్ రూ.15.94 కోట్లు
44 షాహిద్ కపూర్ రూ.15.88 కోట్లు
45 సోనాక్షి సిన్హా రూ.15.13 కోట్లు
46 నవాజుద్దీన్ సిద్దిఖీ రూ.15.10 కోట్లు
47 కబీర్ ఖాన్ రూ.15 కోట్లు
48 కరీనా కపూర్ ఖాన్ రూ.15 కోట్లు
49 ఆల్ ఇండియా బ్యాక్ చోడ్ రూ.14.95 కోట్లు
50 డేవిడ్ ధావన్ రూ.14.75 కోట్లు
51 ఇర్ఫాన్ ఖాన్ రూ.14.38 కోట్లు
52 కరణ్ జోహార్ రూ.14.13 కోట్లు
53 జాన్ అబ్రహాం రూ.14.13 కోట్లు
54 విజయ్ సేతుపతి రూ.14.08 కోట్లు
55 సోనమ్ కపూర్ రూ.14 కోట్లు
56 కత్రినా కైఫ్ రూ.13.83 కోట్లు
57 జాక్వలిన్ ఫెర్నాండెజ్ రూ.13.63 కోట్లు
58 కాజోల్ రూ.13.38 కోట్లు
59 దిల్జిత్ రూ.13.36 కోట్లు
60 మిలన్ లుత్రియా రూ.12.67 కోట్లు
61 ఇమ్తియాజ్ అలీ రూ.12.50 కోట్లు
62 సుశాంత్ సింగ్ రాజపుత్ రూ.12.50 కోట్లు
63 అనిర్బన్ లహరి రూ.12.44 కోట్లు
64 నేహ కక్కర్ రూ.12.21 కోట్లు
65 సైఫ్ అలీ ఖాన్ రూ.12.17 కోట్లు
66 టైగర్ ష్రాఫ్  రూ.11.94 కోట్లు
67 ఫరాన్ అక్తర్ రూ.11.92 కోట్లు
68 యువరాజ్ సింగ్ రూ.11.60 కోట్లు
69 పవన్ కళ్యాణ్  రూ.11.33 కోట్లు
70 ధనుష్  రూ.11.25 కోట్లు
71 విశాల్ భరద్వాజ్ రూ.11.25 కోట్లు
72 పరిణీతి చోప్రా రూ.11.19 కోట్లు
73 మోహన్ లాల్ రూ.11.03 కోట్లు
74 అర్జున్ కపూర్ రూ.10.83 కోట్లు
75 వీర్ దాస్  రూ.9.95 కోట్లు
76 శ్రద్ధా కపూర్ రూ.9.88 కోట్లు
77 సునీల్ గ్రోవర్ రూ.9.83 కోట్లు
78 సిద్ధార్థ మల్హోత్రా రూ.9.31 కోట్లు
79 దుల్కర్ సల్మాన్ రూ.9.28 కోట్లు
80 అనురాగ్ బసు రూ.8.35 కోట్లు
81 అల్లు అర్జున్ రూ.7.74 కోట్లు
82 చేతన్ భగత్ రూ.7.15 కోట్లు
83 కిడింబి శ్రీకాంత్ రూ.6.13 కోట్లు
84 అమిష్ త్రిపాఠి రూ.5.88 కోట్లు
85 ఆజింక్య రహానే రూ.5.56 కోట్లు
86 ఛటేశ్వర్ పుజారా రూ.5.48 కోట్లు
87 మురళీ విజయ్  రూ.4.20 కోట్లు
88 అలీ అస్గర్ రూ.4.19 కోట్లు
89 కే ఎల్ రాహుల్ రూ.4.04 కోట్లు
90 ఉమేష్ యాదవ్ రూ.3.94 కోట్లు
91 షాబిర్ అహ్లువాలియా  రూ.3.49 కోట్లు
92 సుగంధ మిశ్రా  రూ.3.39 కోట్లు
93 భారతీ సింగ్  రూ.3.25 కోట్లు
94 హార్దిక్ పాండ్య రూ.3.04 కోట్లు
95 కరణ్ పటేల్ రూ.2.95 కోట్లు
96 దివ్యాంక త్రిపాఠి రూ.2.92 కోట్లు
97 క్రిష్ణ అభిషేక్ రూ.2.90 కోట్లు
98 సానియా మీర్జా రూ.2.80 కోట్లు
99 భువనేశ్వర్ కుమార్ రూ.2.53 కోట్లు
100 సునీల్ ఛెత్రి రూ.2.30 కోట్లు

 

Trending News