Morocco Earthquake Updates: ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకోను భారీ భూకంపం విలవిల్లాడించింది. భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. మొరాకో భూకంపంలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత భూకంపం సంభవించడంతో భవనాలు నేల మట్టం అయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకోగా.. ఇప్పటి వరికి 300 మందిపైగా మరణించారు.
Jammu and Kashmir: ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు వణికాయి. జమ్మకశ్మీర్ లో నిన్న ఒక్కరోజే మూడు సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Rajasthan: రాజస్థాన్ లో స్వల్ప భూకంపం వచ్చింది. రాజధాని జైపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
Earthquake today: ఇవాళ తెల్లవారుజామున యూఎస్ లోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake Today Latest Updates: వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌తో పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా..
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘాన్‌లో భూకంప తీవ్రతను రిక్టారు స్కేలుపై 5.2గా గుర్తించారు.
Tsunami Warning: సముద్ర గర్భంలో భారీగా భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరిక జారీ అయింది. పసిఫిక్ మహా సముద్రంలో సునామీ రావచ్చనే హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Earthquake Today: ఇవాళ తెల్లవారుజామున రాజస్థాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. బికనీర్‌లో 4.2 తీవ్రతతో ఈ భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2:16 గంటలకు జరిగింది.
Iran Earthquake Latest News Updates: జనవరి నెల చివరలోనూ ఖోయ్ కౌంటీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో ముగ్గురు చనిపోగా మరో 800 మందికి పైగా జనం గాయపడ్డారు. ఆ తరువాత అదే ఖోయ్ కౌంటిలో మళ్లీ ఇంతటి అధిక తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.
Second Earthquake in Delhi News Today: గత 24 గంటల్లో దాదాపు 10 కి పైగా భూకంపాలు ఉత్తర భారతాన్ని వణికించాయి. వరుస భూకంపాలతో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందా అని జనం ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీని ఆనుకుని ఉన్న ప్రాంతాలకు చెందిన వారిలో ఈ భయం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే..
Safety tips to follow in Earthquake: సాధారణంగా భూకంపం వచ్చినప్పుడల్లా ఇంటి నుంచి లేదా ఆఫీసు నుంచి వెంటనే వెళ్లిపోవాలని పెద్దలు చెబుతుంటారు కానీ అసలు కొన్ని విషయాలు మాత్రం మీరు పాటించి తీరాల్సిందే.
Earthquake In Delhi: మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతంతోపాటు పాకిస్తాన్ లోని పలు నగరాలు వణికాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
Relation Between Solar Eclipse 2023 & Earthquake: హిందూ జ్యోతిష్య శాస్త్రాల నమ్మకాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు అమితమైన ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా గ్రహణాలకు ప్రకృతి విపత్తులైన భూకంపాలకు సంబంధముందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం..
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం నమోదైంది. భారీ భూకంపం కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
Turkey Earthquake: తుర్కియే, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 50వేలు దాటింది. బాధితులను ఆదుకునేందుకు ఏడాదిలోగా వేగంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని తుర్కియే అధ్యక్షుడు ప్రకటించారు.
Earthquake in China and Tajikistan: చైనా, తజికిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రికార్టు స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Earthquake In Delhi And Chennai: ఢిల్లీ, చెన్నై నగరాల్లో శనివారం భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భారత్‌లోనూ భారీ భూకంపాలు సంభవిస్తాయని ఎన్జీఆర్ఐ హెచ్చరించిన మరుసటి రోజే రెండు నగరాల్లో భూమి కంపించడం ఆందోళనకు గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.