IPL 2024: ఐపీఎల్ గత రెండు సీజన్లలో ఘోరంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇటీవల కొంతమంది ఆటగాళ్లను పక్కనబెట్టిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం నమోదైంది. భారీ భూకంపం కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
Ind vs NZ: హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు. తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయంలో కీలకపాత్ర పోషించాడు. పరుగుల మోత మోగించిన పిచ్‌పై 4 వికెట్లతో చెలరేగిపోయాడు.
Ind vs NZ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మద్య రెండవ వన్డే మ్యాచ్ రేపు అంటే నవంబర్ 27న జరగనుంది. రేపు జరగనున్న మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11లో కీలక మార్పులు జరగనున్నాయి. విఫలమైన ఆటగాళ్లకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం లేదు.
Rain Threat for India vs New Zealand 2nd T20 Today. నేడు రెండో టీ20కు భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ రోజైనా మ్యాచ్ జరగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Ind vs NZ: టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటన రేపట్నించి ప్రారంభం కానుంది. సీనియర్లు లేకుండా జరగనున్న ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్‌లు, వన్డేలు జరగనున్నాయి. టీమ్ ఇండియాకు ఓపెనింగ్ చేస్తారనేది కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు పెద్ద సమస్యగా మారింది.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఇక మిగిలింది కీలకమైన సెమీఫైనల్స్ ఘట్టాలే. సెమీఫైనల్ దశను దాటినా..ఫైనల్లో సెంటిమెంట్ టీమ్ ఇండియాను వెంటాడుతోంది. అదే జరిగితే ఇండియా ఇంటికేనా..
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా భయం వెంటాడుతోంది. క్రికెట్ పర్యటనలో ఉన్న జట్లను పట్టి పీడిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.
Sachin Record: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ లాథమ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
Scientists Discovers Baby Ghost Sharks: న్యూజిలాండ్‌కి చెందిన ఓ సైంటిస్టుల బృందం అరుదైన బేబీ ఘోస్ట్ షార్క్‌ని కనుగొన్నది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కీలకమైన ఆటగాళ్లను ఈసారి ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి సురేష్ రైనా. సురేష్ రైనాపై సీఎస్కే సహా ఇతర జట్లు ఆసక్తి చూపించకపోవడానికి కారణాలేంటనేది తెలుసుకుందాం.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కోసం మరో రికార్డు వేచి చూస్తోంది. కెరీర్ పరంగా ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ..మరో ఘనత సాధించేందుకు కొద్దిదూరంలో ఉన్నారు.
కరోనా కారణంగా న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ రద్దయింది. దేశంలో కరోనా ఆంక్షల నేపథ్యంలో తన వివాహాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని జసిండా ప్రకటించారు.
Bizarre News: చెవిలో చిన్న చీమ దూరితేనే తలకిందులైపోతుంటాం కదా. అటువంటిది ఆ వ్యక్తి చెవిలో ఏకంగా బొద్దింక దూరింది. అది కూడా మూడ్రోజుల పాటు బతికే ఉందట. విడ్డూరంగా ఉందా. ఇదీ ఆ కధ
First coronavirus case in Cook Islands: ప్రపంచ దేశాలన్నీ దాదాపు రెండేళ్లుగా కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఓ దేశంలో మాత్రం ఇటీవలే కరోనా మొదటి కేసు నమోదైంది. కేవలం 17వేల జనాభాతో ఉండే కుక్ దీవుల్లో మొదటి కరోనా కేసును గుర్తించినట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు.
NZ MP cycles to hospital in labour: న్యూజిలాండ్ ఎంపీ జూలీ అన్నే.. డెలివరీ కోసం తానే స్వయంగా సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించి ఫేస్బుక్లో ఆమె చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్ 2021లో ఇవాళ కీలకమైన రెండవ సెమీఫైనల్ ఉంది. గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంత ఈజీ కాదంటున్నాడు మరి.
Pfizer Vaccine Side Effect: కరోనా వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి సవాలు విసురుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ వ్యాక్సిన్ తీసుకుని ఓ మహిళ మరణించడం ఆందోళన రేపుతోంది.
టీమ్ ఇండియా ( Team india) క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తెలుసు కదా. ఇటీవలే గోవాలో స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganesan)తో ప్రేమలో పడ్డాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపధ్యంలో టీవీ యాంకర్లతో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్ల గురించి తెలుసుకుందామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.