నాడు బ్రిటీషు సామ్రాజ్యాన్ని గురించి రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్మమని పిలిచేవారు. అదెంతవరకూ నిజమో కానీ ఈ దేశాల్లో మాత్రం రవి అస్తమించడు. ప్రపంచంలోని ఈ ఆరు దేశాల్లో సూర్యాస్తమయం అనేది ఉండదు. రాత్రి వేళ కూడా పగలే ఉంటుంది. ఉన్న సమయాన్ని పగలు రాత్రుల్లో విభజించుకోవాలి. అందుకే ఈ ప్రాంతాల్ని మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు.
Earthquake today: ఇవాళ తెల్లవారుజామున యూఎస్ లోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Bear Video: సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో కాస్త భిన్నమైంది. రోడ్డుపై వచ్చిపడిన ఓ ఎలుగుబంటికి ఉన్న ట్రాఫిక్ స్పృహను చెప్పకనే చెబుతోంది ఈ వీడియో. ఎలుగుబంటికున్న ట్రాఫిక్ స్పృహ..సాధారణ జనానికి ఉండటం లేదు కదా మరి..
Yudh Abhyas: ఈ ఫోటో చూసి మంచు ప్రదేశంలో ఘర్షణ జరుగుతున్నట్టుగా ఉంది కదా. భారత-అమెరికా సైనికుల మద్య జరిగిన దృశ్యమిది. ఒకరిపై మరొకరు ఏదో విసురుకుంటున్నట్టుగా ఉంది కదా. అదేంటో చూద్దాం.
Russian Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కమ్చట్కా పెనిన్సులా సమీపంలోని ఓ సరస్సులో హెలీకాప్టర్ కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Polar Night In Alaska : ప్రపంచం వింతలమయం. క్షణాల్లో పరిస్థితులు మారుతుంటాయి. కొన్ని సార్లు అస్సలు మారువు. కొన్ని దేశాల్లో ఎండ నిప్పులు రాజేస్తోంటే కొన్ని చోట్ల అసలు సూర్యుడు కొన్ని నెలల పాటు కనిపించడు. అలాంటి ఒక నగరం గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.