Vijayadashami 2024: దాదాపు 100 సంవత్సరాల తర్వాత విజయదశమి పండగ రోజున ఎంతో శక్తివంతమైన రెండు యోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా మారుతుంది. కోరుకున్న కోరిక నెరవేయడమే కాకుండా అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Dussehra Greetings By Cm Revanth And Chandrababu: నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. వారు దసరా గ్రీటింగ్స్ ఎలా చెప్పారో తెలుసుకుందాం.
Happy Vijayadashami Wishes In Telugu: అందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో విజయదశమి ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున అందరూ ఆరోగ్యంగా, జీవించాలని విజయదశమి శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి.
Happy Dussehra Wishes In Telugu: దసరా పండగ రోజున దుర్గామాతను మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకుంటే సులభంగా నెరవేరుతాయని ఒక నమ్మకం.. అయితే ఈ సంవత్సరం మీరు కోరుకునే కోరికలే కాకుండా మీ స్నేహితులు బంధువుల కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ వారికి ఇలా విజయదశమి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
Dussehra Festival: దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీ శనివారం జరుపుకోవాలా? లేదా 13 ఆదివారం జరుపుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Vijayawada Dasara Navaratri Celebrtions: ఏపీలో బెజవాడలో కొలువైన కనక దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలానక్షత్రం దుర్గమ్మ అమ్మవారి పుట్టిన రోజు. ఈ రోజు జ్ఞాన సరస్వతి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు అభయమిస్తున్నారు.
Vijayawada Dasara Navaratri Celebrtions: ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు చండీ అవతారంలో దర్శనమిస్తున్నారు.
Vijayawada Dasara Celebrtions: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మగా దర్శమిస్తున్నారు.
Bathukamma Festival: నేటి నుంచి తెలంగాణలో అతిపెద్దదైన బతుకమ్మ పండగ జరుపుకోనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పూల సంబురం షురూ కానుంది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
Bathukamma Festival: బతుకమ్మ అంటే బతుకును ఇచ్చే అమ్మ. మనకు బతుకు తెరవును ఇచ్చే ఆ అమ్మలగన్న అమ్మను ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా పూజిస్తాము. తెలంగాణలో బతుకమ్మను ఎంతో వైభోవోపేతంగా జరుపుకుంటారు. భాద్రపద మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో ప ప్రారంభమయ్యే బతుకమ్మ పండగ.. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ యేడాది ఏయే తేదిలో పండగ జరుపుకుంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Mysore Dussehra : దసరా వేడుకలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుగుతాయి. అయితే అమ్మ దశావతారాలు ఎత్తి మహిషాసురుని చంపిన తర్వాత కొలువైన ప్రదేశం అదే ప్రస్తుతం మైసూరులో ఈ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలుసా? అసలు మైసూరులో దసరా వేడుకలు ఎప్పుడు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం పదండి..
Dussehra 2023 :
దసరా రోజున జమ్మి చెట్టుకి చాలామంది పూజ చేస్తారు. మన పురాణాలో జమ్మి చెట్టుకి అదే శమీ వృక్షానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పూజ చేస్తే ఎన్నో ఫలితాలు వస్తాయి అని మన పెద్దవారి నమ్మకం. అయితే ఇంతకీ ఈ శమీ పూజ ఎందుకు చేస్తారు? అసలు దీని వెనుక కథ ఏమిటి ? ఇది చెయ్యడం వల్ల లాభమేమిటి అని ఎన్నో విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Bank Holidays List In October: దసరా పండుగ సందర్భంగా బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవులు ఉన్నాయి..? దసరాకు హాలీ డే ఎప్పుడు..?
Navratri 2023: ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 30 ఏళ్ల నిరీక్షణ తరువాత ఈ రాశులకు శుభప్రదం కానుంది. దుర్గాదేవి కటాక్షం కురవనుంది. ఊహించని ధనలాభంతో ఆర్ధికంగా పటిష్టంగా మారనున్నారు. మీ ఖజానా నిండిపోనుంది. పూర్తి వివరాలు ఇలా..
Bathukamma Festival Flowers: తెలంగాణ ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండక్కి వరుసగా పేరుచే పువ్వులు.. ప్రత్యేకత వాటి రంగులోనే కాదు వాటిలో దాగున్న ఔషధ గుణాల్లో కూడా ఉంది. మరి ఏ పువ్వుకి ఎటువంటి ఔషధ గుణం ఉంది. అవి ఎందుకు వాడుతారో తెలుసా?
Vizag Shifting: అంతా సిద్ధమౌతోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఊహించినట్టే అనుకన్న ముహూర్తానికి విశాఖకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మకాం మార్చేస్తున్నారు. కీలకమైన ప్రభుత్వ జీవో సైతం విడుదలైంది.
YS Jagan: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం నుంచి పాలన మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మకాం మారేందుకు అంతా సిద్ధమౌతోంది. ముహూర్తం ఫిక్స్ అవడంతో ఇక పనులు చకచకా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
Ys Jagan: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం కేంద్రంగా పాలన త్వరలో ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ బదిలీకి సన్నాహాలు పూర్తవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
YCP First List: తెలంగాణ ఎన్నికల సంగతేమో గానీ ఏపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోయింది.య ఏపీలో అధికార పార్టీ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించేసింది. త్వరలో తొలి జాబితా విడుదల చేయనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Capital Issue: విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దసరా నాటికి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.