Tickets Price Cut: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో న్యూఇయర్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తక్కువ ధరల్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాజమండ్రి వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్వీసులు ఎట్టకేలకు ప్రారంభమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indigo Airlines Service Slow down: ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్నం 12:30 సమయం నుంచి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
Daily IndiGo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్‌కు మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
Indigo Summer Sale: తక్కువ ధరలో విమానంలో తిరిగేందుకు ఇదే మంచి అవకాశం. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక సమ్మర్ సేల్ నడుస్తోంది. హెలో సమ్మర్ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ సేల్‌లో ముందుగా బుక్ చేసుకుంటే బస్సు, రైలు కంటే తక్కువకే విమానయానం చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Sandwich Screw and Bolt: మీరు తినే ఆహారం చూసి తినండి. హోటల్, రెస్టారెంట్ల నుంచి పార్సిల్ తెచ్చుకుని తింటుంటే పరిశీలించి తినాలి. లేకపోతే వింత వింత వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఓ ప్రయాణికురాలికి శాండ్విచ్లో ఇనుప బోల్ట్, స్క్రూ వచ్చింది.
Flyers Protest: డియోఘర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటి వరకు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ప్యాసింజర్స్ ఇండిగో ఆఫీస్ కు చేరుకున్నారు. మూకుమ్మడిగా అక్కడ నినాదాలు చేశారు.
Ayodhya Flights: మరి కొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానున్న నేపధ్యంలో అన్ని దార్లు అయోధ్యకే పరుగులు తీస్తున్నాయి. దేశంలోని వివిధ నగరాల్నించి అయోధ్యకు నేరుగా విమానాలు నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indigo Deal: భారత విమానయాన రంగంలో అతిపెద్ద సంచలనమిది. విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసుకున్న ఒప్పందం భారత విమానయానంలో పెనుమార్పుకు కారణం కావచ్చు.
Indigo Airlines Forgot Passengers Luggage At Hyderabad Airport: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానం బయలుదేరింది. ఈ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే.. ప్రయాణికులు తమ లగేజీ కోసం వెతికారు. గంటల తరబడి లగేజీ బెల్ట్ వద్దే నిలబడ్డారు. అయితే చివరకు వారి బ్యాగులను హైదరాబాద్‌లోనే మర్చిపోయి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
Indigo Flight Emergency Exit Door: విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన విమానంలోని ప్రయాణికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంకొంతమందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
Indigo Airlines: అతి తక్కువ ధరకు విమానయానం చేయాలనుంటే..ఇదే మంచి అవకాశం. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. దేశంలో ఎక్కడికైనా సరే అత్యంత తక్కువ ధరకే వెళ్లే అవకాశం. ఆ వివరాలు మీ కోసం.
Rana Daggubati Slams Indigo airlines: తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణించిన రానా దగ్గుబాటి బ్యాగేజ్ మిస్ అవ్వడంతో ఆయన వరుసగా ట్వీట్లు చేస్తూ ఇండిగో నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు.
Pooja Hegde Tweet: ఇటీవల కాలంలో విమానాల్లో వీఐపీలకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. తనిఖీలు,ఇతర కారణాలతో సెలబ్రెటీలను విమాన సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే సినీ నటి పూజా హెగ్డేకు ఎదురైంది.
Indigo Fined by DGCA: ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఇండిగో సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. ఈ విమానయాన సంస్థను వరుస విమాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా డీసీజీఏ 5 లక్షలు జరిమానా విధించింది.
Indigo Vaxi Fare: కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు తమ విమానాల్లో 10 శాతం డిస్కౌంట్ తో ప్రయాణించే వీలును కల్పిస్తున్నట్లు ఇండిగో విమానాయాన సంస్థ ప్రకటించింది. 'వ్యాక్సీ ఫేర్' పేరుతో ఉన్న ఈ ఆఫర్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తాము విమానంలోకి ఎక్కే ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
Indigo Airlines: రాయలసీమ వాసులకు మరో గుడ్‌న్యూస్. కర్నూలు నుంచి అదనపు విమానసేవలు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు అదనంగా మరో సర్వీసు వచ్చి చేరింది.
అల వైకుంఠపురములో సినిమా ( Ala Vaikunthapuramlo movie ) విడుదలై ఇన్ని రోజులవుతున్నా... ఆ సినిమా పాటలకు ఉన్న క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అటువంటిది మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.