China Fire Accidents Today: చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఫెంగ్టాయి జిల్లాలో ఒక హాస్పిటల్‌లోని అడ్మిషన్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవిందించి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు.
Earthquake 2023 Death toll passes 11 Thousand in Turkey and Syria. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు టర్కీ, సిరియాలో 11 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
Earthquake 2023 Death toll passes 5000 in Turkey and Syria. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు టర్కీ, సిరియాలో 5 వేల మందికి పైగా మృతిచెందినట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
Assam Floods 2022: వరుణ బీభత్సానికి అసోం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాలు కారణంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగం.. నీటిలోనే ఉంది.
Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Death toll in Pakistan earthquake: పాకిస్తాన్లో భూకంపంపై (Earthquake in Pakistan) పాకిస్తాన్ ప్రావిన్షియల్ ఇంటీరియర్ మినిస్టర్ మిర్ జియా ఉల్లా స్పందిస్తూ.. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది వరకు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మిర్ జియా తెలిపారు.
Russian university shooting death toll, latest updates: పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగుడు నాన్-లెధల్ గన్ ఉపయోగించి ఈ కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దుండగుడి బారి నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి యూనివర్శిటీ స్టూడెంట్స్, సిబ్బంది తమ తమ గదుల్లోనే తమను తాము బంధీలు చేసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది.
ఇటీవల జరిగిన హింసాకాండతో తల్లడిల్లిన ఈశాన్య ఢిల్లీలో ఆదివారంనాడు మరో మూడు మృతదేహాలు కనిపించాయని, గోకుల్‌పురి కాలవలో ఒక శవం కనిపించగా, భాగీరథి విహార్ కాలవలో మరో రెండు దొరికాయని ఢిల్లీ పోలీస్ అధికారులు చెప్పారు. దీంతోఆదివారం నాటికి ఢిల్లీ అల్లర్లలో
చిన్న దేశం టర్కీని భూకంపం వణికించింది. భూకంపం దెబ్బకు 18 మంది మృతి చెందారు. మరో 550 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం 5 గంటల 55 నిముషాలకు సంభవించిన భూకంపంతో జనం ఆందోళన చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.