Renuka swami murder case: రేణుక స్వామి మర్డర్ కేసు దేశంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై కన్నడ సినిపరిశ్రమలోని వారు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా, హీరో సుదీప్ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు.
Hero Darshan: కన్నడ హీరో తన అభిమాని రేణుక స్వామి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. ఇప్పటికే కోర్టు వీరికి పదిరోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది.
Pavithra Gowda: పవిత్ర గౌడ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతోన్న పేరు. ఈమెతో సహ జీవనం కారణంగా దర్శన్ క్రిమినల్ అయ్యాడు. అంతేకాదు రేణుకా స్వామి హత్యపై ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఈ సమయంలో పవిత్ర గౌడ ఎవరనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Renuka swami Murder case: కన్నడ నటుడు దర్శన్ ను పోలీసులు ఈరోజు మైసూర్ ఫామ్ హోస్ నుంచి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆమె ప్రియురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Kannada Actor Darshan: ఎప్పటికప్పుడు తన వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే కన్నడ స్టార్ నటుడు దర్శన్.. తాజాగా ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కోవడం శాండిల్ వుడ్ ని షాక్ కి.. గురి చేసింది. రేణుక స్వామి అనే ఒక వ్యక్తి హత్య కేసులో కన్నడ నటుడు.. దర్శన్ ప్రధాన నిందితుడిగా గుర్తింపబడటం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.
Darshan Arrested: కన్నడ ఫెమస్ నటుడు దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడు.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kiccha Sudeep Comments: ఈగ సినిమా పేరు చెప్పగానే రాజమౌళితో పాటు గుర్తొచ్చేది ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ సుదీప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీలో చేరి మద్దతు ప్రకటించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Fans Throws Slipper on Kannada Star Darshan Face స్టార్ హీరో దర్శన్ మీద కొందరు ఆకతాయిలు చెప్పులు విసిరారు. అయితే దర్శన్‌కు పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు మధ్య ఉండే కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. ఈ పనిని చేసింది అప్పు అభిమానులే అయి ఉంటారని అంతా అనుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.