Rajasthan Royals Spinner Ajit Chandila: స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ అజిత్ చండీలాకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అతని శిక్షా కాలాన్ని ఏడేళ్లకు తగ్గించింది. పూర్తి వివరాలు ఇలా..
Ind Vs Aus 3rd Test Match Updates: టీమిండియాతో మూడో టెస్టుకు ముందు ఆసీస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. డేవిడ్ వార్నర్ గాయం నుంచి టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కుటుంబ కారణాల రీత్యా స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ పాట్ కమిన్స్.. తిరిగి జట్టుతో ఎప్పుడు చేరతాడో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే మిగిలిన మ్యాచ్‌లకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
David Warner Ruled Out From Border Gavaskar Trophy: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా రెండో టెస్టు మధ్యలోనే తప్పుకున్న వార్నర్.. ఇంకా కోలుకోలేదు. దీంతో చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడు. వన్డే సిరీస్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
IND vs NZ 2nd T20 Playing XI Out: మొదటి టీ20 మ్యాచ్ గెలిచిన కివీస్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ శాంట్నర్ మరో ఆలోచన లేకుండా వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో కూడా ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది.
Sunil Gavaskar on Virat Kohli and Rohit Sharma: టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక కనిపించరా..? సెలెక్టర్లు ఎందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లను వరుసగా అన్ని సిరీస్‌లకు పక్కపెడుతున్నారా..? వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరు ఆడతారా..? సునీల్ గవాస్కర్ ఏం చెబుతున్నారు..?
508 Not out in 178 Balls: అండర్-14 కేటగిరీలో ముంబై ఇండియన్స్ జూనియర్ ఇంటర్ స్కూల్ క్రికెట్ కప్‌లో సరస్వతీ విద్యాలయ తరపున బరిలోకి దిగిన యశ్ చావ్డే శుక్రవారం ఇండియాలో లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో జరిగిన ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో రెచ్చిపోయాడు. పూనకం వచ్చిన క్రికెటర్లా 81 ఫోర్లు, 18 సిక్సులతో స్టేడియం నలువైపులా భారీ షాట్లు కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Cricketers Died: దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు క్రికెటర్లు కన్ను మూశారు. అందులో ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా ఒక మహిళా క్రికెటర్ మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ వివరాలు
Suryakumar Yadav in Sri Lanka Series: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమవ్వగా.. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ.. చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఆడాడు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. కిందపడినా సిక్సర్ ఎలా కొట్టగలగుతున్నాడో చెప్పేశాడు.
Top Performers in Test Cricket: ఈ ఏడాది టెస్టుల్లో టీమిండియా తరుఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఒక బౌలర్, ఒక బ్యాట్స్‌మెన్ పేరును సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే..
Highest Earing Players in IPL: ఎంతోమంది క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది ఐపీఎల్. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ప్లేయర్లు ఎందరో. ప్రపంచంలోనే అత్యధికంగా ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తోంది ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-10 ఆటగాళ్లు వీళ్లే..
Ind Vs Ban 2nd Test: రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తయింది. మూడు వికెట్లతో తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Odi Cricket Records: టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో ముగ్గురు ప్లేయర్ల పేరుపై అరుదైన రికార్డు ఉంది. ఆ రికార్డు క్రియేట్ చేసినట్లు వారికి కూడా తెలియదు. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ వన్డే కెరీర్లో ఔట్ అవ్వకుండానే అంతర్జాతీయ కెరీర్‌ను ముగించారు. ఆ ప్లేయర్లు ఎవరో తెలుసా..?
బంగ్లా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. టెస్ట్ సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. రెండు మ్యాచ్ సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్.. గురువారం రెండో టెస్ట్ మ్యాచ్‌కు రెడీ అవుతోంది.
England Vs Pakistan Highlights: టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల తరువాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. ఆతిథ్య జట్టను చిత్తు చేసింది. మూడు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాత వైట్‌వాష్ చేసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయిన పాకిస్థాన్ జట్టు పరువు పోగొట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్‌ను భారీగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
India Vs Bangladesh 2nd Test Match: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టు నుంచి వైదొలిగారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చింది.
India Vs Bangladesh 1st Test Updates: టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, పుజారా సెంచరీలతో చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్ భారీ టార్గెట్ విధించింది. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
Kane Williamson Quits Test Captainship: న్యూజిలాండ్ జట్టుకు టెస్ట్ ఛాంపియన్ షిప్ అందించిన స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. అయితే పరిమిత ఓవర్లలో విలియమ్సన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
Rohit Sharma On Ishan Kishan Double Century: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతి చిన్న వయసులోనే ఈ మార్క్ చేరుకున్న ఇషాన్‌ను భవిష్యత్ ఆశాకిరణంగా పొగుడుతున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు.
Ishan Kishan Interview To Shubman Gill: ఇషాన్ కిషన్ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఒక్క ఇన్నింగ్స్‌తో ఈ యంగ్ క్రికెటర్ దిగ్గజాల సరసన చేరాడు. డబుల్ సెంచరీ మార్క్ చేరుకునే ముందు కోహ్లీతో తాను చెప్పిన మాటలను బయటపెట్టాడు ఇషాన్ కిషన్.
Karun Nair Tweet Viral: టీమిండియా తరుఫున అరంగేట్రం చేసి.. ఆరంభంలో మెరుపులు మెరిపించి ఆ తరువాత కనుమరుగైన క్రికెటర్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వీరిలో కొందరికి మళ్లీ అవకాశాలు రాకపోగా.. మరికొందరు వచ్చినా వినియోగించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఓ క్రికెటర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.