England Players Hit By Virus: పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ఆ దేశానికి చేరుకుంది. గురువారం నుంచి రెండు జట్ల మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ జట్టులో 14 మంది ఆటగాళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
India vs New Zealand 3rd ODI Highlights: వన్డే సిరీస్ న్యూజిలాండ్ వశమైంది. టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. మూడో వన్డే మధ్యలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Rishabh Pant Body Massage Video: రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 10 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్‌కు సంబంధించి మసాజ్ వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు.
Ind Vs NZ Live Score Updates: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతోంది. హాగ్లీ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
Virat Kohli Retirement News: విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడా..? అందుకే కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడా..? కోహ్లీ అభిమానులు ఎందుకు కంగారు పడుతున్నారు..?
India Vs New Zealand 2nd Odi Updates: సంజూ శాంసన్‌కు మరో నిరాశ తప్పలేదు. ఒక్క మ్యాచ్‌కే బెంచ్‌కు పరిమితమయ్యాడు. సంజూ శాంసన్ స్థానంలో దీపక్ హుడా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకు శాంసన్‌పై వివక్ష అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Virat Kohli Latest Instagram Post: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై సూపర్ ఇన్నింగ్స్‌తో చరిత్రలో మర్చిపోలేని విజయాన్ని అందించాడు.
Ind Vs Nz Highlights: ఇటీవల టీ20 ఫార్మాట్లో కీలక బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా లేని లోటు భర్తీ చేశాడు. వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాడు. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతను ఎవరంటే..?
Ravi Shastri On Hardik Pandya: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియాపై అన్ని వైపులా నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. హార్థిక్ పాండ్యాను పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా కొనసాగించాలని డిమాండ్స్ వస్తున్నాయి.
India Won Series Against New Zealand: టీమిండియాదే టీ20 సిరీస్. మూడో టీ20 మ్యాచ్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ముగియడంతో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు.
India Vs New Zealand Live: కీలక మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారీ స్కోరు దిశగా పయనిస్తుండగా.. కాస్త తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
Ind Vs NZ Squad: భారత్-కివీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభమైంది. నేపియర్ వేదికగా చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది.
Nicholas Pooran Captaincy: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ ఘోర పరాజయంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.
Tim Southee on Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో న్యూజిలాండ్‌ను టీమిండియా అలవోకగా చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Shreyas Iyer Hit Wicket Video: న్యూజిలాండ్ టూర్లో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. రెండో టీ20 మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.సూర్యకుమార్ 111 రన్స్‌తో చెలరేగి ఆడాడు.
Ind Vs Nz Live Updates: ఇప్పటికే టెస్టుల్లో, వన్డేల్లో సత్తా చాటుకున్నాడు. ఐపీఎల్లో తన జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. నేడు న్యూజిలాండ్‌తో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Ind Vs Nz Weather Update: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. ఇండియా-కివీస్ జట్ల మ్యాచ్‌లకు వరుణుడు పగ పట్టాడు. ఇప్పటికే మొదటి మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. ఇప్పుడు రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది.
India Vs New Zealand 2nd T20 Playing 11: కివీస్‌తో రెండో టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. రెండో మ్యాచ్‌కు అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
Rohit Sharma T20 Captaincy: టీ20 వరల్డ్ కప్ ఓటమి తరువాత కెప్టెన్ రోహిత్ శర్మపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీని వదులుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.