India Vs Bangladesh Toss: వరుసగా మూడో వన్డేలోనూ బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ గెలిచాడు. బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. పరువు నిలబెట్టుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
India Vs Bangladesh 3rd Odi Playing 11: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ శనివారం చిట్టగాంగ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి బంగ్లా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు క్లీన్‌స్వీప్‌ను అడ్డుకునేందుకు భారత్ మాస్టర్ ప్లాన్‌తో రెడీ అవుతోంది.
IND vs BAN 3rd Odi Match: బంగ్లాదేశ్‌తో రెండు వన్డేలు కోల్పోయిన భారత్.. అన్ని వైపులా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చివరి వన్డేకు కూడా ఓడిపోతే.. సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. ఈ నేపథ్యంలో జట్టులోకి కీలక ఆటగాడిని తీసుకువచ్చింది.
Chamika Karunaratne Catch Video: శ్రీలంక ఆల్‌రౌండర్ చమీక కరుణరత్నేను దురదృష్టం వెంటాడింది. క్యాచ్ అందుకునే క్రమంలో ముఖానికి బంతి తాకడంతో నాలుగు పళ్లు ఊడిపోయాయి. దీంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Rohit Sharma Injured In Ind Vs Ban 2nd Odi: బంగ్లాదేశ్‌తో కీలక పోరులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
New Head Coach For Team India in T20 format: టీమిండియా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న బీసీసీఐ.. త్వరలోనే మరో రెండు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌కు కోచ్‌తోపాటు కెప్టెన్‌ను కూడా మార్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Ind Vs Ban 2nd Odi Playing 11: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.
India Vs Bangladesh Prediction: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మరి కాసేపట్లో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుండగా.. హిస్టరీ రిపీట్ చేయాలని బంగ్లా జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
Sunil Gavaskar On Team India: బంగ్లాదేశ్‌తో భారత్ ఓటమికి అందరూ కేఎల్ రాహుల్‌ను నిందిస్తుంటే.. సునీల్ గవాస్కర్ సరికొత్త కారణం చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మపై మండిపడ్డారు. భారత బౌలర్లను అభినందించారు.
Kl Rahul Drop Catch Video: ఒక్క క్యాచ్.. ఒకే ఒక్క క్యాచ్.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా ఓటమికి కారణమైంది. బ్యాటింగ్‌లో హీరోగా నిలిచిన కేఎల్ రాహుల్.. టీమిండియా గెలుస్తుందనుకున్న సమయంలో ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.
Bangladesh Win By One Wicket Vs India 1st Odi: ఉత్కంఠభరిత పోరులో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడి విజయం సాధించింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించినా.. చివర్లో మెహీది హసన్ ఒంటి చెత్తో బంగ్లాను గెలిపించాడు.
IND vs BAN Odi Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ (73) మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం పెవిలియన్‌కు క్యూకట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
India Vs Bangladesh 1st Odi Score: భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బంగ్లాతో జరుగుతున్న మొదటి వన్డేలో 186 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. కేఎల్ రాహుల్ మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
India Vs Bangladesh 1st Odi Updates: టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ముందు రిషబ్ పంత్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయనున్నాడు.
India Vs Bangladesh 1st Odi Updates: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. రిషబ్ పంత్ తుది జట్టు నుంచి ఔట్ అవ్వగా.. కేఎల్ రాహల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.
Mohammed Shami Hand Injury: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భుజం గాయంతో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుండగా.. అందుకు సబంధించిన ఫొటోలను షేర్ చేసుకున్నాడు.
India Tour Of Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా రెడీ అయింది. మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ జట్టుతో మళ్లీ చేరారు.
Woman Dance During Pak Vs Eng: పాకిస్థాన్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ఆడుతోంది టెస్ట్ మ్యాచ్ అని మర్చిపోయి తొలి రోజు టీ20 తరహాలో చెలరేగి ఆడారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ మహిళ చీరకట్టులో స్టేడియం బయట నుంచి డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
PAK vs ENG 1st Test Match: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రికార్డులు బద్ధలు కొట్టింది. ఒకే రోజు 506 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాదు టీ20 మ్యాచ్ తరహాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఆడారు.
Pakistan Vs England Updates: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మాట మార్చాడు. గతంలో తన హీరో విరాట్ కోహ్లీ అని చెప్పి.. ఇప్పుడు మరో ఆటగాడి పేరు చెప్పాడు. గ్రౌండ్లో ఆ ప్లేయర్‌ను తాను కాపీ కొట్టానని అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.