COVID CASES:దేశంలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే?

COVID CASES: భారత్ లో మాత్రం కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 2756 కరోనా వైరస్ కేసులు,21మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే శనివారంతో పోల్చితే కోవిడ్ కేసుల సంఖ్య స్పలంగా తగ్గింది. శనివారం 2797 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,12,013కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,779కు చేరింది.

  • Zee Media Bureau
  • Oct 9, 2022, 06:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News