BF.7 Variant In India: ఒమిక్రాన్ బిఎఫ్7 వేరియంట్ కేసులు చైనాను వణికిస్తున్నాయి. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణం ఈ ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ కేసులే అనే సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే గుణం ఉన్న ఈ బిఎఫ్. 7 వేరియంట్ వల్లే చైనాలో అతి కొద్ది కాలంలోనే ఫోర్త్ వేవ్ భయం గడగడలాడిస్తోంది.
covid-19 vaccines 62 lakh vaccines wasted: దేశంలో 62 లక్షల వ్యాక్సిన్లు వృథా అయ్యాయంటూ జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ బానా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 29 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వృథా అయ్యాయంటూ ఆయన పేర్కొన్నారు.
Pakistan's drones carry explosives : పాక్, భారత్ మధ్య ఉండే వ్యత్యాసం ఇదేనని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లతో పాటు అత్యవసర మందులను కూడా అత్యంత వేగంగా మన డ్రోన్లు తీసుకెళ్తున్నాయన్నారు.చాలా తక్కువ సమయంలోనే మెడిసిన్స్‌ను.. మందులు అందుబాటులో లేని ప్రాంతాలకు.. కష్టతరమైన ప్రాంతాలకు తీసుకెళ్లడంలో మన డ్రోన్లు ముందు వరుసలో ఉన్నాయన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.