India new COVID19 cases: కొన్ని రాష్ట్రాలు ఆంక్షలతో కర్ఫ్యూ వేళలలో సడలింపు చేశాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ మరో 6 వారాల్లో వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది.
PM Narendra Modi launches mYoga App: నేడు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా mYoga appను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Ex Gratia Amount to COVID-19 victims kin: కోవిడ్19తో మరణించిన వారి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఇక విపత్తు సహాయ నిధులు (SDRF) మొత్తం వారికే కేటాయించాల్సి వస్తోందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
India new COVID19 cases: కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ సడలింపు నిర్ణయాలు తీసుకోగా, మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ వేళలను సడలిస్తున్నాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు మొదలయ్యాయి.
Milkha Singh passes away due to COVID-19: న్యూ ఢిల్లీ: మిల్కా సింగ్ ఇక లేరు. దేశం గర్వించదగిన అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి పరిస్థితి మరింత విషమించి తుది శ్వాస విడిచారు (Milkha Singh's death).
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 4గంటల్లో 1,07,764 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 6,341 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది.
Telangana COVID-19 cases today: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 1,417 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Foods To Eat During Covid-19: ముఖ్యంగా కోవిడ్19 మహమ్మారి మీ రోగనిరోధక శక్తిని తగ్గించి, మిమ్మల్ని రోగులుగా మారుస్తుంది. విటమిన్లు, పోషకాలు లభించే ఆహార పదార్థాలు తినే వారిలో రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది.
Curfew Relaxation In AP: కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీలో కర్ఫ్యూ వేళలు మరోసారి పొడిగించారు. ఆ జిల్లాలో మాత్రం యథాతథంగా కొనసాగుతుంది.
Shootings Resumed In Tollywood: ఆర్టిస్ట్‌లు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన సినిమాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి షూటింగ్లో పాల్గొనాలని, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించి ఎవరైనా సరే నిలిచిపోయిన సినిమాల షెడ్యూల్స్ పూర్తి చేయాలని నిర్ణయించారు.
Corona Active Cases In India : 73 రోజుల తరువాత కరోనా యాక్టివ్ కేసులు కనిష్టానికి చేరుకున్నాయి. మరోవైపు దాదాపు రెండు నెలల తరువాత భారత్‌లో కోవిడ్19 మరణాలు 2 వేల దిగువకు వచ్చాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,83,490కు చేరింది
గత ఏడాది నుంచి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కోట్ల ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య గురువారం నాటికి 40 లక్షలకు చేరింది. రాయ్‌టర్స్ కథనంలో ఈ విషయాలు వెల్లడించింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,492 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. యథావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 166 మందికి కరోనా సోకినట్టు ఈ పరీక్షల్లో నిర్ధారణ అయింది.
Good News For Motorists: డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, మరియు ఇతరత్రా పత్రాలు ఫిబ్రవరి 1, 2020 తరువాత వ్యాలిడిటీ ముగిసినట్లయితే వాటిని రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
India COVID-19 Cases: నిన్న ఒక్కరోజు దేశంలో 19 లక్షల 31 వేల 249 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీటితో కలిపి ఇండియాలో ఇప్పటివరకూ 38 కోట్ల 52 లక్షల 38 వేల 220 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.
Actress Kavitha’s son died, husband health condition is critical: సినీ నటి కవిత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కరోనావైరస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న కవిత కుమారుడు సంజయ్ రూప్ మంగళవారం కరోనాతోనే కన్నుమూశారు. ఓవైపు కుమారుడిని పోగొట్టుకున్న బాధలో ఉన్న కవితను మరో కష్టం వెంటాడుతోంది.
Is Delta Plus Variant of COVID-19 is a Concern: తొలిసారిగా ఇండియాలోనే గుర్తించిన డెల్టా వేరియంట్ మ్యుటేషన్ అయిన తరువాత డెల్టా ప్లస్ అని కొత్త వేరియంట్‌గా మారింది. కరోనా కేసులు తగ్గుతున్నాయిని భావిస్తున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ B.1.617.2.1 పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది.
India Corona Cases Updates: ఇటీవల కరోనా వైరస్ కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్, కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన వేరియంట్లలో ఒకటైన డెల్టా కరోనా వేరియంట్ ఉత్పరివర్తనం చెందింది.
Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్‌లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.