Kaushal Manda Wife Neelima Recovers from COVID-19: తన భార్య కరోనా బారిన పడిందని, తాను చాలా బాధలో ఉన్నానని, తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ బిగ్‌బాస్ 2 ఫేమ్ కౌశల్ పోస్ట్ చేశాడు. నీలిమ కరోనాను జయించిందని కౌశల్ తాజా పోస్ట్‌లో తెలిపాడు.
India Corona Cases Today: పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్, కర్ఫూ విధించడంతో కరోనా వ్యాప్తి కొంతమేర కట్టడి అయింది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్ కేసులు వస్తున్నా, వైద్యులు ఎంతగానో శ్రమించి కరోనా బాధితులను కోలుకునేలా చేస్తున్నారు.
Covaxin trials on children: కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యేలోగా చిన్నారులకు సైతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
Krishnapatnam Anandaiah Medicine: సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి ప్రజలకు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలకు, ఇతర రాష్ట్రాల వారికి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధాన్ని ఇవ్వాలనుకున్నారు.
Telangana Cabinet Meeting on 8th June:తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించనున్నారు.
India Covid-19 Cases: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది. మరోవైపు కోవిడ్19 వ్యాక్సినేషన్ కోసం విదేశాలు ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వి లాంటి టీకాలను అందుబాటులోకి తెస్తున్నారు.
Free diagnostic tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులను ఆదేశించారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ (TS Health bulletin) స్పష్టంచేస్తున్నాయి.
AP CM YS Jagan Mohan Reddy : కరోనా కట్టడి చర్యలలో భాగంగా రాష్ట్రంలో కోటి మందికి పైగా కరోనా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా తాడిపత్రిలో నిర్మించిన 500 పడకల కోవిడ్ ఆసుపత్రి (Tadipatri COVID-19 hospital)ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో క్రమక్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. గురువారం 1,10,169 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 2,261 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఇదిలావుంటే, మరోవైపు కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తోన్న కరోనా ఆయుర్వేదం మందు (Anandaiah mandu) కోసం తెలంగాణలోనూ డిమాండ్ కనిపిస్తోంది.
Anandayya Covid-19 Medicine Home Delivery: మూలికలు, ఆకులు, వంటింటి ధాన్యాలతో ఆనందయ్య తయారు చేస్తున్న ఔషధానికి అనుమతి లభించినా, నివేదిక రాని కారణంగా చుక్కల మందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య తయారు చేస్తున్న ఔషధాన్ని పంపణీ చేయాలని భావించిన టీటీడీ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది.
India Corona Cases Live Updates: కరోనా మరణాలు తాజాగా మరోసారి 3 వేల కంటే తక్కువ సంభవించాయి. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సరఫరా చేస్తోంది.
Covid-19 free village competitions: ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశంలో కోవిడ్-19 కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఓ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన పోటీలను ప్రకటించింది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన గ్రామాలకు భారీగా నగదు బహుమతి అందించనుంది
TSRJC Cet Cancelled Due To COVID-19: తెలంగాణలో టీఎస్ ఆర్జేసీ సెట్ రద్దు చేశారు. కేంద్ర విద్యాశాఖ సైతం తొలుత సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. కరోనా సెకండ్ ప్రభావం ఇంకా ఉన్న కారణంగా 12వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Doctors Died During second wave of COVID-19 : కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కోట్లాది ప్రజల్ని కోవిడ్19 బారి నుంచి కాపాడారు. కానీ ఈ క్రమంలో ఎందరో వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.
EPFO Good news for PF subscribers: కరోనా మహమ్మారికి చికిత్స అందించడానికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ కష్టకాలంలో ఆర్థికంగా తోడ్పాడు అందించేందుకు ఈపీఎఫ్‌వో తన వంతు సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో కోవిడ్19 అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకున్న వారికి కేవలం 3 రోజుల్లోనే నగదు చేతికి అందించాలని నిర్ణయం తీసుకుని ఊరట కలిగించింది.
India Corona Cases Live Updates: కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమేపీ ఇండియాలో తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కోవిడ్19 మరణాలు మాత్రం నిలకడగా ఉన్నాయి. పాజిటివ్ కేసుల కంటే డిశ్ఛార్జ్ కేసులు లక్షకు పైగా ఉండటం అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది.
T20 World Cup 2021 Latest Updates: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి తుది గడువు ఇచ్చింది. మరోవైపు ప్రత్యామ్నాయ వేదికల కోసం ఐసీసీ చర్యలు చేపట్టింది.
Indian Covid-19 Variants B.1.617.1 And B.1.617.2 | ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవిడ్19 సాంకేతిక విభాగం చీఫ్ మరియా వాన్ కెర్ఖోవ్ కరోనా వేరియంట్ల పేరును ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శాస్త్రీయంగా ఇదివరకే పెట్టిన పేర్లను మార్చడం జరగదని, అయితే కరోనా వేరియెంట్లను సులువుగా గుర్తించేందుకు నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
CoronaVirus Cases In India: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. తాజాగా 54 రోజుల కనిష్టానికి ఓ రోజు వ్యవధిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్19 మరణాలు సైతం నెలరోజుల తరువాత 3 వేల కన్నా తక్కువగా సంభవించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.