Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్‌లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థల సిబ్బంది సైతం దీనిపై తొలుత ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో గందరగోళానికి గురయ్యారు.
Telangana Education department extends summer vacation for schools and DIET colleges till 20th June pic.twitter.com/SnwLsXtx2d
— ANI (@ANI) June 15, 2021
Also read : TS inter second year exams: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై ఉత్తర్వులు, Results పైనే కసరత్తు
ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్ పెడుతూ అంతిమంగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈనెల 20 వరకు వేసవి సెలవులు (Summer holidays in Telangana extended) పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రకటనలో స్పష్టంచేసింది.
Also read: TS POLYCET 2021: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
Also read : TS EAMCET 2021: మరోసారి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook