Actress Kavitha personal life: ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది నటి కవిత. సినిమాల పరంగా ఆమె జీవితం సాఫీగా సాగిన.. వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. అవేమిటో ఒకసారి చూద్దాం..
Actress Kavitha’s son died, husband health condition is critical: సినీ నటి కవిత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కరోనావైరస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న కవిత కుమారుడు సంజయ్ రూప్ మంగళవారం కరోనాతోనే కన్నుమూశారు. ఓవైపు కుమారుడిని పోగొట్టుకున్న బాధలో ఉన్న కవితను మరో కష్టం వెంటాడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.