Delta Plus Variant Of Covid-19: ప్రస్తుతానికి డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ గుంచి ఆందోళన అక్కర్లేదన్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడం, కోవిడ్19 నిబంధనలైన భౌతికదూరం పాటించడం, ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను పదే పదే శుభ్రం చేసుకోవడం లాంటివి పాటించడం ద్వారా ప్రయోజనం ఉంటుందన్నారు.
Delta Plus Case In AP: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నమోదవుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను సాధారణంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది.
Is Delta Plus Variant of COVID-19 is a Concern: తొలిసారిగా ఇండియాలోనే గుర్తించిన డెల్టా వేరియంట్ మ్యుటేషన్ అయిన తరువాత డెల్టా ప్లస్ అని కొత్త వేరియంట్‌గా మారింది. కరోనా కేసులు తగ్గుతున్నాయిని భావిస్తున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ B.1.617.2.1 పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది.
Delta Plus variant Of COVID-19: ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని సంతోషిస్తున్న సమయంలో మరో కొత్త సవాల్ ఎదురైంది. దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వేగంగా కరోనా వ్యాప్తి చెందడానికి కారణమైన బి.1.617.2 వేరియంట్ నుంచి మరో కొత్త వేరియంట్ (Delt Plus Variant) పుట్టుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.