SBI Deposit scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు శుభవార్త. వృద్ధులకోసం తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది ఎస్బీఐ.
మెగా ఫ్యామిలీ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి ( Kriti Shetty ) కూడా ఈ సినిమా ద్వారానే తొలి పరిచయం అవుతోంది. ఈ సినిమాలోని పాటలు విడుదలకు ముందే ఎంతో పాపులర్ అయ్యాయి.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ఆర్ధికవ్యవస్థలు చిన్నాభిన్నమైతే..చైనా మాత్రం పురోగతిలో ఉంది. అటు చైనా కంపెనీలు కూడా లాభాల్ని ఆర్జిస్తున్నారు. బిలియనీర్ల జాబితాలో చేరుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో మార్చి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవల అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు ( Unlock 5.0 guidelines ) విడుదల చేసిన కేంద్రం.. అక్టోబర్ 15 తర్వాత పలు వెసులుబాటులు కల్పించింది.
కరోనా వైరస్ సంక్రమణ ప్రభావం విద్యపై తీవ్రంగా పడింది. దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపధ్యంలో ఇప్పటికే 30 శాతం సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలు ఇప్పుడు మరో 20 శాతం తగ్గించేందుకు యోచిస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) విషయంలో తమపై లేనిపోని నిందలు మోపి తమ దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని.. కానీ వాస్తవానికి కరోనా చైనాలో పుట్టలేదని ( Coronavirus origin ) చైనా అభిప్రాయపడింది. చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్లో గబ్బిలాలు, పాంగోలిన్ల మాంసం వినియోగం వల్లే కరోనావైరస్ పుట్టుకొచ్చిందనే ఆరోపణల్లోనూ నిజం లేదని హువా తెలిపారు.
ఎస్.ఎస్.రాజమౌళి, ఆయన భార్య రామ రాజమౌళి తాజాగా కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ( Bandipur Tiger Reserve forest ) పర్యటించారు. మూడు రోజుల షార్ట్ వెకేషన్లో ( Short vacation ) భాగంగా కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఈ దంపతులు అలా అలా పర్యాటక ప్రదేశాలను చుట్టొచ్చారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19తో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T కణాల ( T Cells ) పాత్రే కీలకం అని పరిశోధకులు చెబుతున్నారు. కరోనావైరస్కి ( Coronavirus ) శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అహర్నిశలు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ( Union minister Nitin Gadkari ) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్న మంగళవారం తనకు కొంత అలసటగా, బలహీనంగా అనిపించడంతో డాక్టర్ని కలిసి కొవిడ్-19 టెస్ట్ ( COVID-19 ) చేయించుకోగా తనకు పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీ తెలిపారు.
Tamannaah in work from home: కరోనావైరస్ వ్యాప్తికి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ లేదా ఇంకొన్ని రంగాలకు చెందిన వారికి మాత్రమే సంబంధించిన విషయంగా ఉండేది.
హైదరాబాద్ నుంచి పూణేకి వెళ్లిపోయిన తర్వాత అక్కడ మరాఠిలో చిత్రాలు డైరెక్ట్ చేసే పనిలో బిజీ అయిన రేణు దేశాయ్.. త్వరలోనే తెలుగులోనూ ఒక సినిమా డైరెక్ట్ చేయనున్నట్టు గతంలోనే చెప్పుకున్నాం. రైతుల ఇబ్బందులు, వారి కష్టాలే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పిన రేణు దేశాయ్.. లాక్‌డౌన్‌కి ముందే తన కథాంశంపై పలు అధ్యయనాలు సైతం చేసింది.
Suriya about NEET exam judgement: నీట్ పరీక్షల నిర్వహణను ఉద్దేశించి హీరో సూర్య చేసిన ఓ ట్వీట్ అతడిని చిక్కుల్లో పడేసింది. ఎటువంటి వివాదాలలో తల దూర్చని మనిషిగా పేరొందిన హీరో సూర్య అనుకోకుండా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు.
శ్రీలంక ప్రీమియర్ లీగ్ (SLPL) టీ20 టోర్నమెంట్ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) స్పష్టంచేసింది. తొలుత నిర్ణయించుకున్న ఎస్ఎల్పీఎల్ షెడ్యూల్ ప్రకారం టీ20 టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్య జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.
కొవిడ్-19 ( COVID-19 ) వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కి ( PM CARES Fund ) తొలి ఐదు రోజుల్లోనే రూ. 3,076 కోట్లు సమకూరినట్టు ఎకౌంట్ స్టేట్మెంట్ స్పష్టంచేసింది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో మెట్రో రైళ్లలో కొవిడ్-19 నియంత్రించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేశారు. కేంద్రం సూచించిన standard operating procedures (SOPs) నియమాలు ఇలా ఉన్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat importance) సాధించడంలో లక్షలాది సవాళ్లు ఎదురవుతాయని తనకు తెలుసునని, ఆత్మ నిర్భర్ కార్యసాధనలో ఆ సవాళ్లు మరింత అధికమవుతాయనేది కూడా తెలుసని... కానీ ఆ సవాళ్లన్నింటికీ కోట్లకొద్ది సమాధానం చెప్పే శక్తి భారత్‌కి ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేశారు.
Corona Patient Missing: ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) లో కరోనావైరస్ సంక్రమణ రోజు రోజుకూ పెరుగుతోంది. కోవిడ్ 19 వైరస్ ( Coronavirus ) ను కట్టడి చేయడానికి అధికారులు, పోలీసులు సిబ్బంది, ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.