Telangana Elections: తెలంగాణ రాజకీయాలన్ని ముందస్తు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది.చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు
Kcr vs Bandi Sanjay: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్.. తన జాతీయ పార్టీపై క్లారిటీ ఇస్తూనే బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కేసీఆర్ చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే విపక్షాలు దూకుడు పెంచాయి. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విపక్షాలకు సవాల్ చేశారు.
Etela Rajender:ఈటల రాజేందర్ ను గజ్వేల్ లో పోటీ చేయించడం వెనుక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా... ఒకేసారి అటు కేసీఆర్ ను ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా మోడీ-షా ద్వయం స్కెచ్ వేసిందని తెలుస్తోంది.
KCR VS ETELA RAJENDER:తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ అధికారంలోకి రావాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది.
Centre Shock to KCR: తెలంగాణ సర్కార్కు కేంద్రం షాకిచ్చింది. ఓపెన్ మార్కెట్ నుంచి సమీకరించ తలపెట్టిన రూ.52,167 కోట్ల రుణాల్లోరూ.19 వేల కోట్లకు కేంద్రం కోత పెట్టింది.
Reverse Akarsh: ఆపరేషన్ ఆకర్ష్.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుంచి ఈ పదం చాలా ఫేమస్గత ఎనిమిదేళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను టార్గెట్ చేశారు కేసీఆర్. అయితే ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్సైంది. కేసీఆర్ కు రివర్స్ ఆపరేషన్ మొదలైంది.
Telangana High Court: మన ఊరు-మన బడి టెండర్లపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Bandi Sanjay: తెలంగాణ సర్కార్ పై మరింత దూకడు పెంచింది బీజేపీ. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు.
KCR U TURN: తెలంగాణ ముఖ్యమంత్రి రూట్ మార్చారు. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగినా స్పందించలేదు.అయితే తాజాగా కేసీఆర్ తన రూట్ మార్చారు. రాష్ట్ర సమస్యలపై ఫోకస్ చేశారు.
KCR VS BJP: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు తెస్తేనే కాని జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోను కోతలు పెడుతోంది. ఆర్థిక లోటుతో తల్లడిల్లుతున్న కేసీఆర్ సర్కార్ తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.
BJP Target Kcr: సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆపరేషన్ మొదలు పెట్టింది బీజేపీ. మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమైంది చేరికల కమిటి. దీనికి చైర్మెన్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.టీఆర్ఎస్ లోని బలమైన నేతలు, అసమ్మతి నేతలతో ఈటల మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
CM KCR: కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని కమలం నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు.. దిమ్మతిరిగే షాకిచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
Minister Harish Rao: తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. రెండురోజుపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్యే టార్గెట్గా బీజేపీ అగ్ర నేతలు విమర్శలు సంధించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
TS Police Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. గత కొంతకాలంగా వివిధ శాఖల నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ వచ్చింది.
TRS VS BJP: సీఎం కేసీఆర్ ఆరోపణలు, టీఆర్ఎస్ ఫ్లైక్సీ రాజకీయాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ సీరియస్ గా ఉన్నారనే ప్రచారం సాగింది. పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ టార్గెట్ గా ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుందని అంతా భావించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.