Hyderabad Thub 2: తెలంగాణల సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2ను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. టీ హబ్-2 ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసిన కేటీఆర్.. ప్రాజెక్ట్ గొప్పతనాన్ని వివరించారు.
T-Hub 2.0 at Hyd: తెలంగాణలో మరో మణిహారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 25లోపు రావాల్సిన రిజల్ట్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అధికార వర్గాల నుంచి కొత్త న్యూస్ వైరల్గా మారింది.
KCR VS TAMILSAI: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈనెల 28న జరగనున్న అధికారిక కార్యక్రమానికి రావాలని పిలుపు అందింది. రాజ్ భవన్ ఆహ్వానం మేరకు కేసీఆర్ రాజ్ భవన్ కు వెళతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇకపై టీచర్లు ఏటా తమ ఆస్తుల వివరాలను చెప్పాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది వివాదస్పదమవుతోంది. దీనిపై రాజకీయ దుమారం రేగింది.
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల ఆస్తులపై కీలక ఉత్తర్వులు వచ్చాయి. విద్యా శాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా... ముందస్తు ఎన్నికల ప్రచారంతో విపక్షాలు దూకుడు పెంచాయి. జోరుగా జనంలోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతల వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి
Big Shock TO Kcr : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి నేతలు ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ కు టాటా చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు.
Pawan Kalyan: టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ తో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది.
KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో పడబోతున్నారా? ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉచ్చు బిగుసుకుంటోందా? అంటే తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
President Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఆసక్తికర ఘటన జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. తెలంగాణలో కీలక పరిణామాలు ఉండబోతున్నాయా అన్న చర్చ సాగుతోంది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ఇచ్చారు.
KCR's Wife Sobha Rao Admitted In Yashoda Hospital. తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరిన సీఎం సతీమణి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఏడవరోజు విద్యార్థులు క్లాసులకు వెళ్లకుండా క్యాంపల్ మొయిన్ గేట్ దగ్గర భైఠాయించారు. సమస్యల పరిష్కారంపై సీఎంవో నుంచి లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
Etela Meet to Amith shah: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పరిస్థితులను అగ్ర నేతలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు.
KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.