PM Modi: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. ఎక్కడ రాజకీయాలకు తావులేకుండా మాట్లాడారు. అభివృద్ధే మంత్రంగా ప్రసంగించారు.
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నెలకొన్న వివాదం సంచలనాల దిశగా వెళుతోంది. శనివారం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం సంచలన నిర్ణయం తీసుకుబోతున్నానని చెప్పారు
Kcr Shock: కేంద్ర సర్కార్ పై దూకుడు రాజకీయాలు చేస్తూ హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి సవాల్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు
Bandi Sanjay: మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే ఆయనకు మొఖం చూపించలేక కెసిఆర్ పారిపోయారంటూ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మోడీని సింహంతో పోల్చిన ఆయన సింహం వస్తుంటే కేసీఆర్ పారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.
BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతుండగా.. ఆ సమయంలో రాజకీయ కార్యక్రమాలు పెట్టారు కేసీఆర్.సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది. ఫ్లెక్సీల రాజకీయం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు
BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు.
CM Kcr on PM Modi: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క బీజేపీ కార్యవర్గ సమావేశాలు..మరో పక్క విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో పాలిటిక్స్ మారిపోయాయి.
TRS VS BJP: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శనివారం రెండు మెగా ఈవెంట్లకు వేదికైంది. బేగంపేట ఎయిర్ పోర్టులో రాజకీయంగా ఆసక్తికర ఘటనలు జరిగాయి.బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది.ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది
Eetala Jamuna comments on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ చేయడం నేర్చుకున్నారని ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆరోపించారు. తమకు ఉన్నది 50-60 ఎకరాల భూమి అయితే.. 80 ఎకరాలు ఉన్నట్టుగా కేసీఆర్ ఎలా చూపిస్తారని ఈటల జమున ప్రశ్నించారు.
The relation between Governor Dr Tamilisai Soundararajan and the state government has been frosty over the past few months with both sides making allegations and counter-allegations against each other
PV JAYANTHI: భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు కేంద్రంగా మరోసారి తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. పీవీ నరసింహరావు కాంగ్రెస్ నేత అయినా తెలంగాణలో మాత్రం అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆయన చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు.
KCR RAJBHAVAN: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు.. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్ వెళ్లడం కామన్. కానీ తెలంగాణలో మాత్రం అది స్పెషల్. దాదాపు తొమ్మిది నెలలుగా రాజ్ భవన్ ముఖం చూడలేదు కేసీఆర్.
Kcr Rajbhavan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు... అవును మీరు చదివింది నిజమే... దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్.. రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ చేరుకున్న కేసీఆర్.. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.
Rythu Bandhu: తెలంగాణ సర్కార్ రైతు బంధు నిధులు విడుదల చేసింది. తొలి రోజు ఎకరా లోపు భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో ఎకరా లోపు ల్యాండ్ ఉన్న రైతులు 19 లక్షల 98 వేల 285 మంది ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.