CM KCR: దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ రిలీజ్

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీాాాాాాఅర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ దసరా రోజున రిలీజ్ కానుంది. విజయదశమి పర్వ దినాన పార్టీ విస్టృత స్థాయి సమావేశం అనంతరం కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారు గులాబీబాస్. 

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 04:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News